అభి నీ కలిసిన దగ్గర నుండి తనతో ప్రవర్తించిన తీరు
తన మీద చూపిస్తున్న కేర్ తనని ప్రేమించే తీరు తన ప్రవర్తన
అని నచ్చుతాయి అనిటికి మించి ఎప్పుడో 22 ఏళ్ళ క్రితం వాళ్ళ అమ్మ కి ఇచ్చిన మాట కోసం తనని తీసుకు రావడం తనకి అభి వద్దు అని చెప్పడానికి రీసన్ ఏం లేదు కానీ ఒకసారి అమ్మ నాన్న తో కూడా మాట్లాడాలి అనుకుంటుంది ఎంత అయిన తన కోసం చాలా చేశారు ఎప్పటి వాళ్ళే తన అమ్మ నాన్న అందుకే రేపు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటుంది
నెక్స్ట్ డే స్టార్ అవుతుంది తను తన పనుల్లో తను ఉంటుంది రెడీ అయ్యి కిందకి వస్తాడు తను టిఫిన్ పెడుతుంది అభి తను అలానే చూస్తుంటాడు
ఎందుకు బావ అలా చూస్తునావ్
మనకి పెళ్ళి ఎప్పుడు అవుతుందా నువ్వు నాకు పెళ్ళాం గా ఎప్పుడు ఎలా వడ్డిస్తావా అని
దానికి టైమ్ ఉంది ఏమో ఆ టైమ్ విచ్చేసరికి నా షష్టి పూర్తి అవుతుంది
అంత టైమ్ పట్టదు లే బావ అని కొంచం ముందుకు జరిగి రహస్యం గా