పూర్ణిమ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ” నన్నే సైతాన్ అంటావా… పొట్టిదాన…! చెప్తానే నీ పని , మళ్ళీ నాకు కనిపిస్తావ్ గా అప్పుడు చెప్తా ” అని అనుకొని అక్కడ నుంచి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూంలోకి వెళ్ళిపోతాడు…
యష్ అలా వాష్ రూం కి వెళ్ళగానే బెడ్ మిద ఉన్న అతని ఫోన్ రింగ్ అవుతు ఉంటుంది..