అగ్రిమెంట్❤️🔥లవ్ – 1
అగ్రిమెంట్ లవ్❤️🔥1
..ఓం..
ప్రేమ లేదు శరీరానికి కోరికలు తప్ప,
ఆడదానికి మనసు లేదు అవసరాలు తప్ప.. అనుకునే హీరో.
కాకిలా కలకాలం బతకకపోయినా పర్వాలేదు, హంసలా ఆరు నెలలు బతికిన చాలు.. అభిమానంతో బతకాలి అనుకుని హీరోయిన్..
యాస్ యుసవల్ ఎట్రాక్ట్ చేసుకునే ఆపోజిట్ క్యారెక్టర్స్.
మరి ఆ అట్రాక్షన్ అవసరాల దగ్గర ముగిసిపోతుందా అంతకుమించి ప్రయాణిస్తుందా అనేదే పాయింట్..!!!
కీప్ రీడింగ్…
❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
మిడ్ నైట్ దాటిన 12: 30.
కర్ణాటకలోని మినీ ఊటీ కూర్గ్.
ఫుల్ గ్రీనరీ తో ప్లసెంట్ గా ఉన్న రాయల్ పబ్.
లోపల సాఫ్ట్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతుంది.
జతలుగా చేరిన అబ్బాయిలు అమ్మాయిలు స్లో మూమెంట్స్ తో స్టెప్స్ వేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు డీప్ రొమాంటిక్ ఫీల్ తో కనెక్ట్ అయ్యి లోకాన్ని మర్చిపోయారు.
డీప్ రొమాన్స్ తో ఉన్న జోడీలను పట్టి పట్టి చూస్తూ వాళ్ళ మధ్యలో నుంచి ముందుకి పోతున్నాడు రాజ్ వీర్ సిన్హా.
జోడీలలో ఉన్న ఆడపిల్లలందరినీ స్కాన్ చేస్తూ వాళ్ళని దాటి బయటికి వచ్చిన రాజ్ కళ్ళు కౌంటర్ టేబుల్ దగ్గర షాట్స్ వేస్తున్న బ్యూటీ మీద నిలిచాయి.
స్ట్రాప్ లేస్, బ్యాక్ లెస్, సింగిల్ పీస్.. లాంగ్ ఏ లైన్ డార్క్ వైన్ కలర్ డ్రెస్ లో పిచ్చ హాట్ గా ఉన్న తన ఫిగర్ ని గాగల్స్ డౌన్ చేసి ఒకసారి స్కాన్ చేసిన రాజ్ స్ట్రైట్ గా వెళ్లి తన పక్కన సెటిల్ అయ్యాడు.
బ్లాక్ అండ్ బ్లాక్ ఆఫీస్ ఫార్మల్స్ లో ఉన్న రాజ్ ని ఐ కార్నర్ గా చూసి చిన్న స్మైల్ చేసింది హాట్ బ్యూటీ.
హాయ్ గార్జియస్.. థిస్ ఇస్ రాజ్ అంటూ మాకింగ్ వాయిస్ తో హ్యాండ్ ముందుకు పెడితే సెక్సీ స్మైల్ తో చేయి కలిపి లాలస అని మత్తుగా చెప్పింది తను.
వాట్ ఎ నేమ్.. నీ సెక్సీ ఫిజిక్ కి కరెక్ట్ గా ఫిక్స్ అయింది అని కాంప్లిమెంట్ తో మాటలు కలిపిన రాజ్ హస్కీ అండ్ సాఫ్ట్ రొమాంటిక్ నేచర్ కి నిమిషాల్లోనే కనెక్ట్ అయ్యింది లాలస.
మత్తయిన మాటలతో రెండు షాట్స్ ఫినిష్ చేసి వేళ్ళు కలిపి వాటిని మెలికలు వేస్తూ మరొక షాట్ గొంతులోకి దింపిన లాలస ముందుకి వంగి రాజ్ చెవిలో ఐ యాం డన్.. అని మత్తుగా చెప్పి ఆ చెవి అంచును మునిపంటితో పట్టి లాగి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూనే రాజ్ చేతిని తన నడుము మీదకి చేర్చుకుంది.
ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అని హోయలు పోతున్న లాలస నడుము ప్రెస్ చేస్తూ పైకి లేచిన రాజ్ తన లాస్ట్ షాట్ ఫినిష్ చేసి లెట్స్ స్టార్ట్ బేబీ అంటూ ఫీలింగ్స్ తో పంటి కింద బిగించిన లాలస లిప్స్ ని లాక్ చేసి డీప్ కిస్ తో ఇద్దరి ఫీలింగ్స్ ని కనెక్ట్ చేసి పబ్ లోనే పైన రూమ్ కి చేరారు.
లిల్లీ పువ్వులా నాజుకు సొగసులతో ఊరిస్తున్న లాలస ను బెడ్ మీదకు చేర్చి తన మీదకు చేరిపోయిన రాజ్ టు అవర్స్ ఏకధాటిగా లాలస బాడీతో తను ఒంట్లోని వేడిని చల్లార్చుకున్నాడు.
రాజ్ ప్రతి మూవ్ లో, ప్రతి టచ్ లో.. స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ లాలసా ది. మత్తుగా పిచ్చెక్కి అరుస్తున్న లాలసా మోకింగ్ సౌండ్స్ తో రూమ్ మొత్తం నిండిపోయింది.
ఇద్దరి బాడీస్ లో లస్ట్ ఫీలింగ్స్ మొత్తం కరిగిపోయి తన కోరిక తీరగానే లాలస మీద నుంచి బెడ్ మీదకి చేరాడు రాజ్.
వావ్ రాజ్.. యు ఆర్ సో గుడ్!! అంటూ ఇంకా ఆ వైబ్రేషన్ లోనే తేలుతూ కళ్ళు తెరవని లాలస ఐ వాంట్ యు.. అంటూ మత్తుగా రాజ్ బాడీని తన బాడీతో చుట్టేసింది.
నీ వుడ్ బి ఒప్పుకుంటే డైలీ మీట్ అవుదాం అన్నాడు తన బాడీ మీదకు చేరిన లాలస బాడీని వేళ్ళతో ఫ్రీజ్ చేస్తూ.
వుడ్ బి అని వినగానే అదిరిపాటుగా తలెత్తి రాజ్ పేస్ చూస్తుంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన ప్రాబ్లం లేదు బేబీ, నీకు కావాల్సింది సెక్స్ .. కంటిన్యూ చేద్దాం అని కన్నింగ్ స్మైల్ తో కన్ను కొట్టి లాలసా ని విడిపించుకుని లేచి డ్రెస్ చేసుకుంటుంటే
నీకు.. నీకు నేను తెలుసా..?? అని కంగారుపడుతూ అడిగింది లాలసా.
ఎస్.. ఐ నో వెరీ వెల్ అబౌట్ యు.. అని ఆన్సర్ చెప్తుండగానే టక టక తలుపులు మోగాయి.
చేతిలోకి షర్ట్ తీసుకొని నీ వుడ్ బీ అనుకుంటా అని డోర్ సైడ్ వెళ్తుంటే..
వెయిట్.. వెయిట్.. డోంట్ ఓపెన్ అంటూ బెడ్ మీద బ్లాంకెట్ తో ఫుల్ గా తనని కవర్ చేసుకుంటూ అరుస్తుంది లాలస.
బట్ అవి ఏమి పట్టించుకోని మన రాజ్ ఫీలింగ్స్ తీరిన ప్లెషర్ తో నవ్వుతూ డోర్ ఓపెన్ చేసాడు.
ఇడియట్, స్టుపిడ్ అని తిడుతూ ఒక్క అడుగులో బాత్రూంలో కి పారిపోయి డోర్ క్లోజ్ చేసుకుంది లాలస.
లాస్ట్ సెకండ్ లో రన్ చేస్తున్న లాలసాని చూసి బౌన్సర్ బాడీతో పందెంలోకి దిగిన పోట్ల గిత్తల ఆవేశపడుతున్నాడు లాలస ఉడ్బి.
ఇంక వాడి వెనక ఉన్న నలుగురు కూడా వాడికి సపోర్టుగా సేమ్ రియాక్షన్ తో కొట్టడానికి సిద్ధం అన్నట్టు ఊగిపోతున్నారు.
వాళ్లందర్నీ హాయ్ జెంటిల్ మాన్..అని కన్నింగ్ స్మైల్ తో విష్ చేసి వాట్ ఎ టైం పన్చువాలిటీ??
నా పని అయిందో లేదో ఇలా దిగబడ్డారు. నన్ను డిస్టర్బ్ చేయనందుకు థాంక్స్ బ్రో అని హళ్లను కవ్వించడానికే బాడీ స్ట్రెచ్ చేస్తుంటే
పుండు మీద గుంటూరు కారం చల్లినట్టు మండిపోతుంది వాళ్లకి.
హౌ డేర్ యు టచ్ మై గర్ల్..?? అని బుసలు కొడుతూ అడిగాడు వాడు.
టచ్ చేయడమేంట్రా..?? ఫినిష్ చేశాను. టు అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్. నీ గర్ల్ సూపర్ కోపరేటివ్ బ్రో..
అదిరిపోయింది అంతే..!! అని వాడి మంటకి పెట్రోల్ పోసి షర్టు దులిపి షోల్డర్ మీద వేసుకుంటున్న రాజ్ మీదికి ఒకేసారి దూకారు అందరూ.
*****************
ఒక చిన్న మాట..
రాయడం నాకు చాలా ఇష్టం. రాయడం మొదలు పెడితే ప్రతి సెంటెన్స్ ప్రతి ఫ్రేమ్ ముందు నాకు నచ్చితేనే మీకు అప్డేట్ ఇస్తాను.
ఇక ఈ రాయడం అనే సముద్రంలో పడితే వేరే ఏది గుర్తుండదు. రైటర్ అనేది ఒక జాబ్ కాదు, నాకు సంబంధించిన అంతవరకు ఒక కళ.. నేను ఈ సముద్రంలో పడి కొట్టుకుపోతూ మిమ్మల్ని పట్టించుకోవడంలేదని మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం లేదని లైక్ చేయడం లేదని మీరు కామెంట్ చేయడం మాత్రం వదిలేయొద్దు.
ఎందుకంటే నేను మీకు కథనాన్ని మరింత ఆసక్తిగా ఇవ్వాలన్న జిగ్నసలో ఉండిపోతాను మీరు ఇచ్చే కామెంట్స్ నా ఆసక్తిని మరింతమందికి దగ్గర చేస్తుంది.
నాకు మంచి గుర్తింపుని ఇంకా ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఇటువంటి ఒక పబ్లిక్ ఫ్లాట్ ఫామ్ లో గుర్తింపురావడం అంటే చిన్న విషయం కాదు.. దానికి కామెంట్స్ రూపంలో మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాను.
సో కామెంట్స్ మిస్ చేయొద్దు..
ప్రతి ఎపిసోడ్కి రిక్వెస్ట్ చేసే అలవాటు నాకు అస్సలు లేదు.
ఇది మీ బాధ్యత అనుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
ఇంకా ఉంది..__
కామెంట్స్ మస్ట్ బేబీస్..
_వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages