New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 6

అగ్రిమెంట్ వైఫ్ – 6

ఫైల్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని గత కొన్ని రోజులుగా తన లైఫ్ లో జరిగిన మార్పులు అన్నిటి గురించి ఆలోచిస్తుంటే అతడి కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి ఆ కళ్ళల్లో కదలాడిన రూపం మధు 

 

 

స్వచ్ఛమైన తన నవ్వు అమూల్యమైన మనసు కళ్ళ ముందు మెదిలేసరికి టక్కున కళ్ళు తెరిచి చూస్తాడు ఎందుకో మనసులో చెప్పలేని ఆనందం 

 

 

                      @@@@

 

 

ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఫిజియోథెరపీ డాక్టర్ తేజ్ కి ఫిజియోథెరపీ చేయడం కోసం రోజులాగే ఇంటికి వచ్చారు…. గత ఎనిమిది నెలల క్రితం తేజ్ కి ఆక్సిడెంట్ లో కాళ్ళు రెండు కార్ లో స్ట్రక్ అయిపోయి చలనం లేకుండా చచ్చుబడిపోతాయి

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue