New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 100

అన్వాంటెడ్ లవ్ – 100

ఇంద్ర మాటలు విన్న స్వర్ణ కళ్లలో ఆశ్చర్యం మెరిసి ఏంటి… నిజంగానే అంటున్నావా ఇంద్ర నన్ను సీఈఓ ని చేస్తా అంటున్నావా అని నమ్మలేనట్టుగా అడిగింది… కళ్లలోకి తెలియకుండానే నీళ్లు చేరుకున్నాయి…

 

 

ఎందుకంటే ఒకప్పుడు తనని ఎంప్లొయ్ ల కాదు కదా కనీసం మనిషిల కూడ చూడని వాడు ఈ రోజు నేరుగా సీఈఓ ని చేస్తా అంటుంటే స్వర్ణ గుండెల్లో ఏళ్లుగా పేరుకుపోయిన బాధలన్నింటినీ ఒక్కసారిగా కదిలించింది…

 

 

 

ఆనందమా… బాధా… ఉపశమనమా… ఏ భావమో తనకే అర్థం కాలేదు…. కానీ ఒక్క విషయం మాత్రం నిజం…

 

 

 

ఎన్నేళ్లుగా అణచిపెట్టుకున్న గాయం… ఇంద్ర అన్న ఒక్క మాటతో కన్నీటి రూపంలో ఉప్పొంగింది….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue