New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 12

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 12

అలా ఒకరికొకరు దగ్గరగా ఉంటూ తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటూ ఉంటారు… సత్య కూడా తన మనసులో ఉన్న ప్రేమను దాచుకోకుండా అఖిల్‌ని ఆప్యాయంగా హత్తుకుంటుంది… ఎవరు ముందు అడుగు వేశారన్నది వాళ్లిద్దరికీ ముఖ్యం కాదు… ఒకరి ఇష్టాన్ని మరొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడమే వాళ్లకి ముఖ్యం…

 

భార్యాభర్తల మధ్య ప్రేమలో ఎవరు ముందు స్టెప్ తీసుకున్నా అది వాళ్లిద్దరికీ సంబంధించిన విషయం మాత్రమే కదా… ఎవరు ముందు తమ ప్రేమను వ్యక్తం చేశారు అనేది పెద్ద విషయం కాదు…

 

అబ్బాయిలకే ఫీలింగ్స్ ఉంటాయా… అమ్మాయిలకు కూడా ఉంటాయి కదా… ప్రతి అమ్మాయి తన భావాలను అందరి ముందు ఒకేలా వ్యక్తం చేయకపోవచ్చు… కానీ మనసుకు నచ్చిన మనిషి దగ్గర మాత్రం తన ప్రేమను తనకు నచ్చిన విధంగా వ్యక్తం చేస్తుంది…

 

అఖిల్, సత్య కూడా అలాగే… ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించుకుంటూ, నువ్వా నేనా అనే తేడా లేకుండా ఇద్దరూ సమానమే అన్నట్టుగా తమ ప్రేమను పంచుకుంటూ ఉంటారు…

 

అలా ఆ రాత్రి వాళ్లిద్దరి మధ్య ప్రేమ, ఆప్యాయతలతో మధురమైన జ్ఞాపకంగా మారిపోతుంది…

 

ఆ నెక్స్ట్ డే మార్నింగ్…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue