New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 27

ఏమ్ మాయ చేసావే..!! – 27

పది మాటల్లో నాలుగు సార్లు అయిన శాన్వి తనని కార్నర్ చేస్తూనే ఉంటే చెల్లి కవర్ చేయడం గమనిస్తూనే ఉన్నాడు తన రాకని గుర్తించని చెల్లి నీ చూసి నవ్వుకుంటున్న సమయంలో… 

 

అమ్మా! అక్కా అని భయంతో ఏడుస్తూ పిలుస్తున్న చెల్లి పిలుపు వినబడి ఫోన్ వదిలి పరుగున హాల్లోకి వెళ్ళింది శాన్వి

 

 

శాను ఏమైందే శృతి ఎందుకలా అరిచింది అని కాస్త కంగారుగా అడిగారు గీత, కృతిక ఇద్దరు ఒకేసారి…

 

 

వాళ్ళ మాటలు వినిపించుకోవడానికి ఫోన్ శాన్వి దగ్గర లేదు…

 

 

శృతి అరుపు కృతి తో పాటు క్రిష్ కూడా విన్నాడు.. ఒక్క క్షణం ఏమైందన్నట్టుగా క్రిష్ కుడా అలర్ట్ అయ్యాడు కానీ శాన్వి సైడ్ నుండి ఎలాంటి స్పందన లేదు…  

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue