New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 41

ఏమ్ మాయ చేసావే..!! – 41

ఏంటి నాకు పని లేక అరుస్తున్నానా???? కాలేజ్ ప్రిన్సిపాల్ నీ అయిన నేను చైర్మన్ గారికి ఎంత ఫెవర్ గా వర్క్ చేస్తానో తెలుసా!!! అలాంటి నాకు పని లేదని అవమానిస్తున్నారా అని అయన అలకగా అడిగితే… మాధవి గారిని హత్తుకుని నా వరకు ఏమ్ రాకుండా నాన్నే మానేజ్ చేస్తారు మా! అన్నాడు క్రిషవ్… 

 

 

అయిన! మా నాన్న కష్టాన్ని నువ్వెప్పుడు గుర్తించవు అని కృతిక మూతి తిప్పితే  అవునా! అని చిరునవ్వుతో ఇప్పటికే ఆలస్యం అయింది ముందు భోజనం చేద్దాం రండి అని అందరికీ వడ్డీంచారు… 

 

 

భోజనాలు అయిపోయాక ఇంట్లో వాళ్ళతో కాసేపు మాట్లాడటానికి కూర్చున్న క్రిషవ్ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చి ఏంటా అని చూశాడు…

 

 

డిన్నర్ చేశారా సర్ అని శాన్వి నుండి వచ్చింది మెసేజ్…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue