New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 34

కడదాక నీతోనే ❤️‍🔥 – 34

నైట్ డిన్నర్ టైమ్ లో డాడ్ నా ఫ్రెండ్ శాన్వి ఉంది కదా మన ఆఫీస్ లో జాబ్ అడుగుతుంది…

 

 

శాన్వి అంటే రంగనాథ్ గారి అమ్మాయి కధ మరి వాళ్ళకి సొంతంగా కంపెనీ ఉందేమో కదా ఆర్యన్…

 

 

అవును డాడ్ కానీ ఎక్స్పీరియన్స్ కావాలి అని వన్ ఇయర్ జాబ్ చెయ్యాలి అనుకుంటుంది….

 

 

హూ గుడ్  కానీ ఆర్యన్ రికమండేషన్ అంటే మన ఆఫీస్ లో నాట్ అల్లోవుడ్ కదా…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue