New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కడదాక నీతోనే ❤️‍🔥 – 35

కడదాక నీతోనే ❤️‍🔥 – 35

అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు అని అన్నాడు ఆర్యన్..

 

 

ప్రణవి భయపడుతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది….

 

చెప్పు స్వీటీ నాపై ప్రమాణం చేసి నేను నిన్ను ప్రేమించలేదు నాది ఒట్టి ఆకర్షణ మాత్రమే నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పు… అని ప్రణవి దగ్గరికి వెళ్తాడు…

 

 

ప్రణవి అలా చేయగలదా ప్రేమించానని చెప్పకపోయినా ప్రాణం కన్నా ఎక్కువగా ఆరాధిస్తుంది ఆర్యాన్ నీ అలాంటి ఆర్యన్ మీద అబద్ధపు ప్రమాణం చేయడానికి తను ఎప్పటికీ సాహసం చేయదు…

 

 

ఆర్యన్ ప్రణవి దగ్గరికి వచ్చి తన మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని చూడు స్వీటీ ఎందుకు భయపడుతున్నావ్ నువ్వు చెప్పేవి అన్నీ నిజమే అయితే ప్రమాణం చేయి…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue