New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చిత్రగుప్త – 5
చిత్రగుప్త Premium 5 min read

చిత్రగుప్త – 5

::: అయిదవ భాగం :::

ధృవ్, మోక్ష, వంశీ, సంజయ్, తేజ, అఖిల్ మరియు మేఘన ఈ ఏడుగురి గ్యాంగ్ కి ఉన్న పేరు ది సెవెన్ వండర్స్! ఆ పేరు మొత్తం కాలేజ్‌లో ఫేమస్!

 

ఎగ్జాం పూర్తవడానికి చివరి పది నిమిషాల సమయం ఉంది అనగా వంశీ తన చైర్ నుండి పైకి లేచి,  “ ఐ ఫినిష్డ్ మై థర్డ్ ఇయర్ సర్! “ అంటూ బిగ్గరగా అరిచాడు! బెదిరిపోయినట్టుగా చూసిన ఇన్విజిలేటర్ అతని దగ్గరకు వచ్చాడు!

 

“ ఎందుకురా అలా అరిచావు ? “

 

“ థర్డ్ ఇయర్ ఫినిష్ చేసాను అన్న గర్వం సర్! “

 

“ ఎగ్జాం రాస్తే ఫినిష్ అవ్వదు! ఎగ్జాం లో పాస్ అయితే ఫినిష్ అవుతుంది! ఆ పేపర్ ఇలా ఇచ్చి బయటకు చావు! “ అంటూ అతని చేతిలోని బుక్లెట్ ని తీసుకున్నాడు ఇన్విజిలేటర్! ఆ సమయంలో ఎవరి బుక్లెట్స్ వాళ్ళు మార్చుకున్నారు.

 

అదే సమయంలో ఆ కాలేజి గేటు దగ్గర నిలబడిన వాచ్ మెన్ తన చేతికి ఉన్న వాచ్ లో సమయం చూసుకుంటున్నాడు!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue