New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
చూపులు కలిసిన వేళ – 10

చూపులు కలిసిన వేళ – 10

అయ్యో అవునా ఎలా ఉంది బాబుకి పర్లేదు సార్ ప్రెసెంట్ బానే ఉన్నాడు….. కానీ ఆపరేషన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయించమని చెప్పారు డాక్టర్…..!!!! గీత  కంపెనీ తరఫున  ఇవ్వడం కుదరదు….. సార్ ……అవును గీత  పర్సనల్ లోన్ గా 10 లాక్స్ లో అది ఫస్ట్ టైం ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవు……. బాబు కి ఆపరేషన్ అంటున్నావు కాబట్టి  నేను రేపు ఏ విషయం అని చెపుతాను సరే నా….. ఇదిగో ఈ ఫైల్ లో మిస్టేక్స్ ఉన్నాయి….. నువ్వు ఒక సారి  చూడు…. లేని మిస్టేక్స్ ని చూపించి…..చూడు అనేసరికి…..  వాళ్ళ సార్ కి ఎదురు చెప్పలేక…..  ఓకే సార్…. అంటూ  తన ప్లేస్ లో కి వెళ్ళింది…..!!!!!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay