New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
చూపులు కలిసిన వేళ – 6

చూపులు కలిసిన వేళ – 6

ఎవరికి వాళ్ళు….. జాగ్రత్తలు చెప్పుకొని… ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు…. ఇంటికి వచ్చిన సిద్దు ఫ్యామిలీ…..  ఫంక్షన్  హాల్ లో… పడినంత స్ట్రెస్ అంతా…. పోగొట్టుకోవడానికి … ఎవరు రూమ్ లోకి….  వాళ్ళు వెళ్ళిపోయారు… ఫ్రెష్ అవ్వడానికి.!!!

 

 

జాను గారు మాత్రం…. రాజమ్మా కి అందరికీ కాఫీ ఇచ్చి నైట్ అందరికీ లైట్ గా డిన్నర్ ప్రిపేర్ చేయమని చెప్పి తను కూడా రూమ్ లోకి వెళ్ళిపోయింది…..  సరేఅమ్మా…. అలాగే  పంపిస్తాను….మీరు కూడా వెళ్లి…. రెస్ట్ తీసుకొండి.!!! 

 

 

రూమ్ లోకి ….వెళ్లిపోయిన సిద్దు…. ఫస్ట్ ఫ్రెష్ అవ్వడానికి…. వాష్ రూమ్ కి వెళ్ళి….. టెన్ మినిట్స్ తర్వాత….. బయటకు వచ్చి నైట్ ట్రక్ ….రౌండ్ కాలర్… టి షర్ట్ వేసుకొని లాప్టాప్ తీసుకొని ….తనకి వచ్చిన మెయిల్స్ చెక్ చేసుకోవడమ్ …. లో బిజీ అయ్యాడు.!!! 

 

 

 

@@@@@@@@@@@@@

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue