New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శశి తను 💕 నీసి నేను 💕 – 9

శశి తను 💕 నీసి నేను 💕 – 9

నేను స్లో గా తింటాను మీకు లేట్ అవుతుంది వెళ్ళండి 

 

ఎంత లేట్ అయిన పర్లేదు మేము ఉంటాం తిను అంటాడు 

 

సరే అని తినడానికి కూర్చుంటుంది మెయిడ్ వస్తుంది వాదించడానికి 

 

దేవ్ మెయిడ్ నీ వద్దు అని తనే వాడిస్తాడు 

 

తను చూడడానికి సనగ ఉంటుంది కానీ గట్టిగా తింటుంది 

 

తింటున్న తను అలానే చూస్తారు

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue