యస్… తనకి హిస్టరెక్టమీ చేయకపోతే తీవ్రమైన బ్లీడింగ్ తో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది…
” బట్ తనకి మెడిసిన్ తో క్యూర్ చేయలేరా డాక్టర్… ” అని బాధతో అడుగుతాడు రిధ్విక్
ఇంటర్నల్ గా బాగా బ్లీడింగ్ అవుతుంది .. స్కాన్ చేస్తే మీ భార్యకు సాధారణ బ్లీడింగ్ కాదు… యుట్రస్ పూర్తిగా చీలిపోయింది…తనకి కడుపు కి ఏదో బలం గా తగిలినట్టు ఉండి బ్లీడింగ్ జరుగుతోంది… ఇప్పటికిప్పుడు సర్జరీ చేయకపోతే ప్రాణాపాయం ఏర్పడొచ్చు…
నో డాక్టర్… మీరు వెంటనే ఆ ఏర్పాట్లు చూడండి…