New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
దరిచేరా రావే.. చెలి!! – 16

దరిచేరా రావే.. చెలి!! – 16

ఇప్పుడు రెస్ట్ నాకు కాదు నీకు అవసరం… నేను చేస్తా లే వంట… ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అవ్వు ” అని తనని వాళ్ళ గది దగ్గరికి తీసుకెళ్తుంది..

 

 

అమూల్య ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి విశ్వనాధ్ గారు హాల్లో ఉంటారు…

 

గుడ్ మార్నింగ్ తాతయ్య…” అని విష్ చేస్తుంది అమూల్య..

 

 

” నిన్న ఎక్కడికి వెళ్ళావ్ రా కనిపించలేదు “

 

 

నిన్న జరిగింది తలుచుకోగానే మనసంతా భారం గా మారిపోయింది అమూల్య కి

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue