New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 27

నా గమ్యం నీవే – 27

 

ఏం అయింది ఏం తీసుకోలా

ఇక్కడ కలెక్షన్ బాలేదు
మనం  వేరే మాల్ కి వెళ్దాం పదండి

అయితే ఉండు లేటెస్ట్ కలెక్షన్ తెప్పిస్తా
అని చెప్తాడు

ఇక్కడ వద్దు

ఇది మనకి తెలిసిన వాళ్ళ షాప్ ఆ కంగారు పడకు
నువ్వు ట్రెడిషనల్ ఎనా వెస్ట్రన్ కూడా ట్రై చేస్తావా

ట్రెడిషనల్ చాలు

ఒకే అని
కాల్ చేసి చెప్పి
నీ సైజ్ ఎంత అని అడుగుతాడు

XL  అని చెప్తుంది

సరే నువు కూర్చో
తనే సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు

డ్రెస్సెస్ ఎక్కువ తీసుకొని కొని శారీస్ తీసుకుంటాడు
నైట్ జరిగిన నైటీ సీన్ గుర్తు వొచ్చి నువ్వు నైట్ డ్రెస్
వేసుకుంటవ అని అడుగుతాడు

హా అని మాత్రమే చెప్తుంది

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue