New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 61

నా గమ్యం నీవే – 61

ఏంటి చేసుకునేది నా స్టడీస్ అవాలి 

 

ఇంకో వన్ ఇయర్ ఆ నా వల్ల కాదు రా 

 

ఆ వన్ ఇయర్ ఎ కాదు మా అక్క కి ఒక బాబు కానీ పాప కానీ పుట్టాలి అప్పుడు 

 

మా పెళ్ళికి దానికి లింక్ ఏంటి 

 

చాలా పెద్ద లింక్ ఉంది నా మాట విని గుడ్ బాయ్ ల ఉండు నన్ను వొదులు చాలా సేపు అయ్యింది వోచి అమ్మ అరుస్తుంది బాగోదు 

 

సరే వేళ్ళు అని వొదులుతాడు

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue