వేద్ లోపల డ్రైవింగ్ లో కూర్చుని స్టార్ట్ చెయ్యగానే మేము ఎం చేసాం అని ఇలా కొట్టి తీసుకుని వెళ్తున్నావ్ అంటారు ఇద్దరు…
వాళ్ళని కాల్చేసేలా ఒకసారి చూసి మీకు ఇక్కడ ఆన్సర్స్ రావు నెను తీసుకెళ్లిన దగ్గర వస్తాయి వెయిట్ అని అక్కడి నుంచి వన్ హౌర్ జర్నీ ని 30మినిట్స్ లోనే రీచ్ అయ్యేలా చేసి వాళ్ళని లాక్కుని వేద విల్లా లోపలికి లాక్కుని వెళ్లి హాల్లో కి తోసి గట్టిగా వేదస్విని అని అరుస్తాడు….
వేద జెట్ లాగ్ వాళ్ళ పడుకుని ఉన్న వేద వేద్ ఆలా తన ఫుల్ నేమ్ పిలవగానే పరుగున కిందకి వచ్చి శ్వేతా ని హర్ష ని చూసి షాక్ అయ్యి వీళ్ళు ఏంటి ఇక్కడ అని అడుగుతుంది వేద్ ని చూస్తూ….