New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 10

నా చిలిపి బావ – 10

 

చూస్తూ ఉండగానే ఇంట్లో బంధువుల తాకిడి పెరిగింది….

 

ఆటో అర్జున్ వాళ్ళు ఉంటున్న విడిది ఇల్లు ఇటు కాంతమ్మ ఇల్లు రంగు రంగు లైట్స్ తో సాయంత్రం పూట దేదీప్యమానంగా వెలిగిపోవడమే కాకుండా అరటి మామిడి తోరణాలతో పూలదండలతో చూస్తుంటే చూడ ముచ్చటగా ఉంది….

 

సంయుక్త ఫ్రెండ్స్ కూడా రావడంతో వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంది…

 

ఏయ్… ఏం చేస్తున్నారే ఇక్కడ….

 

అమ్మమ్మ ప్రశ్నకి ఒక చూపు చూసి కబుర్లు చెప్పుకుంటున్నాము….

 

అయితే ఖాళీగా ఉన్నారన్నమాట? 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue