New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 4

నా రాక్షసి వే – 4

 

 

 

 

 

 

 

🌸🕊️ నా రాక్షసి వే -4  🌸🕊️

 

జస్ట్ వన్ ఇయర్… కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో టాప్-10 లో ఉన్న కంపెనీని టాప్-2 కి తీసుకెళ్లడం సాధారణ విషయం కాదు..

 

యువర్ విజన్ అండ్ డెడికేషన్ ఆర్ అన్‌స్టాపబుల్. ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్!”అని అంటారు..

 

అభినవ్ దేవ్..చిరునవ్వుతో హుందాగా అవార్డు అందుకుంటూ..

 

“థ్యాంక్యూ మిస్టర్ శర్మ! దిస్ మీన్స్ ఎ లాట్ కమింగ్ ఫ్రమ్ యు.” అని అంటాడు..

 

మిస్టర్ శర్మ పక్కకి జరగగానే, హోస్ట్ ముందుకు వచ్చి స్మైల్‌తో..

 

“వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అభినవ్ దేవ్! ఈ ఏజ్‌లోనే మీ మైండ్ బ్లాకింగ్ సక్సెస్‌తో ప్రొఫెషనల్ వరల్డ్‌ని షేక్ చేస్తున్నారు..

 

ఈ వండర్‌ఫుల్ మూమెంట్‌లో మీ ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటో, అలాగే మీ వర్డ్స్ ద్వారా యంగ్ ఆంట్రప్రెన్యూర్స్‌కి ఒక ఇన్స్‌పైరింగ్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం…”అని అనగా..

 

హోస్ట్ ఇస్తున్న మైక్ అందుకున్న అభినవ్‌.. ఆ మైక్ నీ పట్టుకుని అందరి వైపు చూస్తూ..

 

తనదైన బేస్ వాయిస్ లో కామ్ అండ్ కూల్ గా..

 

“హాయ్ ఎవ్రీవన్… టుడే ఐ యామ్ హియర్ ఫర్ దిస్ అచీవ్‌మెంట్! బట్… ఇది నా ఒక్కడి గెలుపు మాత్రమే కాదు..

 

​నాతో పాటు ఈక్వల్ గా వర్క్ చేసిన కార్తి, అండ్ నా కంప్లీట్ ఎంప్లాయీ ఫ్యామిలీ…

 

 

**నా ఎంప్లాయీస్!** దే ఆర్ నాట్ జస్ట్ మై వర్కర్స్, దే ఆర్ మై ఆర్మీ. నా బిజినెస్ ఎంపైర్‌ని నిలబెడుతున్నది వాళ్లే..

 

వాళ్ల ప్రయోజనాల కోసం, వాళ్ల వెల్ఫేర్ కోసం ఈ అభినవ్ దేవ్ ఏ స్థాయికైనా నిలబడతాడు. అందుకే వాళ్లు నాపట్ల అంతే లాయల్‌గా ఉంటారు..

 

అలాగే మాకు మొరల్ గా సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ లేకుండా ఇది ఏదీ సాధ్యమయ్యేది కాదు..

 

​ఐ థాంక్ ఎవ్రీవన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మై సక్సెస్ జర్నీ… అండ్ థ్యాంక్స్ ఆల్!”

 

హాల్‌లోని బిజినెస్ జనుల చప్పట్ల మధ్య అభినవ్ స్టేజ్ దిగుతూ.. కార్తి వైపు ఒకసారి చూస్తాడు…

 

కార్తి కళ్లల్లో కంప్లీట్ ప్రైడ్ అండ్ ఫుల్ హ్యాపీనెస్!

 

 

తాము సాధించిన ఈ విజయాన్ని చూసి కార్తి ముఖం ఆనందంతో మెరిసిపోతూ ఉంటుంది..

 

అభినవ్ కూడా ఒక చిన్న ప్రౌడ్ స్మైల్‌తో కార్తి వైపు చూస్తూ  వస్తాడు..

 

 

ఆఫ్టర్ సమ్ టైమ్..

 

కార్తి  అండ్ దేవ్ ఏదో డిస్కస్ చేసుకుంటుండగా  mr శర్మ తన డాటర్ ని దేవ్ కి పరిచయం చేయడానికి అక్కడికి తీసుకు వస్తాడు….

 

​మిస్టర్ శర్మ..”హాయ్ దేవ్! మీ ఇంపార్టెంట్ డిస్కషన్‌ని డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ…

 

బట్ ఐ వాంట్ యు టు మీట్ సమ్‌వన్..

 

షి ఇస్ మిస్ దివ్యాంక శర్మ! 

 

మై ఓన్లీ డాటర్… 

 

అండ్ నా బిజినెస్ ఎంపైర్‌కి వన్ అండ్ ఓన్లీ ప్రిన్సెస్! 

 

నా తర్వాత ఈ ‘D గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్’ మొత్తాన్ని టేకోవర్ చేసేది తనే.. అని ఇంట్రడ్యూస్ చేయడం తో..

 

​దివ్యాంక శర్మ ఎంతో డిగ్నిఫైడ్‌గా దేవ్ వైపు చూసి, చిరునవ్వుతో తన చేయిని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు చాపుతూ..

 

“హాయ్ దేవ్! మా నాన్న మీ గురించి చాలా చెప్పారు. మీరు బిజినెస్ టేకోవర్ చేసిన వితిన్ వన్ ఇయర్ లోనే… టాప్ 10 లో ఉన్న మీ కంపెనీస్‌ని ఇప్పుడు ‘టాప్ 2’ కి తీసుకెళ్లారు..

 

అండ్ దాంతో పాటు ఈ ఇయర్ ‘యంగ్ బిజినెస్ టైకూన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ కూడా సొంతం చేసుకున్నారు.. అని..

 

దట్స్ రియల్లీ గ్రేట్!”

 

​అని అంటుంది దివ్యాంక… ఆమె హ్యాండ్ ముందుకు చాపి దేవ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ..

 

 

దేవ్.. మిస్ శర్మ కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా..

 

“హలో మిస్ శర్మ… అవి కేవలం బిజినెస్ స్ట్రాటజీస్, నా లాయల్ ఎంప్లాయీస్ అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్..

 

దాంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను. అయినా… నా జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది..

 

ఇది నా మొదటి అడుగు మాత్రమే! అని అనడం తో..

 

​దివ్యాంక ఒక క్షణం షాక్ అయి, తన హ్యాండ్ వెనక్కి తీసుకుంటుంది..

 

కానీ ఆ నర్వస్‌నెస్‌ని ఫేస్‌లో కనిపించకుండా కవర్ చేసుకుంటూ స్మైల్ ఇస్తుంది..

 

​దివ్యాంక:”వెల్… దేవ్, మీతో మాట్లాడుతుంటే తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి..

 

మీ వే ఆఫ్ థింకింగ్ నన్ను చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తోంది..

 

ఐ లెర్న్ సంథింగ్ న్యూ… లెట్స్ హావ్ లంచ్ టుడే! అని లంచ్ ఆఫర్ చేయగా..

 

​దేవ్ “నాట్ టుడే.. ఐ హావ్ మై రిటర్న్ ఫ్లైట్ అండ్ అనదర్ వర్క్స్ ఆల్సో దేర్.. సో… సం అదర్ టైమ్.” 

 

అని అంటూ దేవ్ పక్కకి తిరిగి కార్తి ఎక్కడ ఉన్నాడా అని చూస్తాడు..

 

 

* * * * * * * * * * * * * * * * * * * * * * 

 

𝚃𝚘 𝚋𝚎 𝚌𝚘𝚗𝚝𝚒𝚗𝚞𝚎𝚍…🌸 🕊️