సుమంత్ పూజా ని చూస్తూ ఏమోనే బాబు వీటన్నిటిని చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది రేపటి రోజున మనకి ఒక బేబీ పుడితే నా పరిస్థితి కూడా అలాగే అవుతుంది అంటావా అంటాడు..
పూజ మనకి బేబీ పుట్టాక వన్ ఇయర్ నా మీద చెయ్యి వేస్తే విరిచేస్తాను లహరి లాగా నేనే నిన్న సెండ్ కాదు ఇంకో దగ్గరికి వెళ్తాను అంటే కోసి కారం పెడతా అని చెప్తున్నా మూసుకొని ఇప్పుడు వెళ్లి పేషెంట్స్ ని చూసుకో ఈవినింగ్ ఇంటికి వెళ్లాక మనం క్రిష్ వాళ్ళింటికి వెళ్ళాలి వాడు చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాడు డిన్నర్ కి ఇన్వైట్ చేశాడు అని చెప్తుంది…
వాడు ఇన్వైట్ చేశాడు అంటే నాకు నమ్మబుద్ధి కాలేదు పూజ . అయినా నువ్వు చెప్తున్నా కాబట్టి వెళ్దాం ఇంక నాకు పేషెంట్ ఉన్నారు వెళ్తానని అక్కడి నుంచి డోర్ దగ్గరికి వెళ్లి కోసేస్తాను అని అన్నావు అది కోసేస్తే నీకే ప్రాబ్లం చూసుకొని నవ్వుకుంటూ వెళ్లిపోతాడు సుమంత్..
ఇడియట్ ఆగరా నువ్వు అంటూ నవ్వుకుంటుంది పూజ..