నువ్వు నా సొంతం – 1
ఒక 10 అంతస్థుల బిల్డింగ్ లో ఒక అమ్మాయి లాప్టాప్ ముందు కూర్చొని.. తన వర్క్ చేసుకుంటుంది.
అప్పటికే 10 దాటింది టైం.
ఆ టైం చూసుకొని ఇంకా భయం భయం గా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి.
భయంగా చుట్టూ చూసింది… ఎవ్వరు కనిపించడం లేదు… మొత్తం చీకటిగా ఉంది.
తన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు…
వర్క్ కంప్లీట్ చేయకుండా వెళ్తే సార్ కోపానికి మళ్ళీ బలి అవ్వాలి అనుకోని.. భయంగా అలానే వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి.
ఆలా వర్క్ చేస్తూ ఉంటే ఎవరో తన వెనుకాల వచి నిలబడినట్టు అనిపించింది ఆ అమ్మాయికి.
ఆ అమ్మాయి కి భయంగా అనిపించి వెనుకకు తిరగాలి అంతే కూడా ధైర్యం చాలక… ఎవరు అని వణుకుతున్న గొంతుతో అన్నది ఆ అమ్మాయి.
అయినా అటు వైపు నుంచి ఎం సమాధానం రాదు…
కొంచెం ధైర్యం చేసుకొని చిన్నగా వెనుకకు తిరిగింది ఆ అమ్మాయి…
అరుడుగుల అజనుబహుడు… కండలు తిరిగిన బాడీ… మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే అంత అందం… ముఖ్యంగా ఆ నీలి కళ్ళు…
మెయిన్ గా చెప్పాలి అంటే మోడరన్ మన్మధుడు… హీరో కి ఆ మాత్రం తీసిపోని కాటైట్…
వచి ఆ అమ్మాయి ముందు నిలబడ్డాడు కోపం తో.
వెంటనే భయం తో వెనక్కు జరిగింది.
తరువాత తెరుకొని సార్ ఏమైనా కావాలా అని చిన్నగా అడిగింది తన ముందు ఉన్న తన బాస్ ని.
ఏ అవసరం ఉంటే గాని నీ దగ్గరకు రావొద్ద అని కోపంగా అన్నాడు ఆర్యన్ వర్ధన్ (హీరో ).
అది కాదు సార్.. అని ఎం చెప్పాలో తేలిక సైలెంట్ గా ఉంది స్నేహ (హీరోయిన్ ).
టైం ఎంత అని కోపంగా అడిగాడు ఆర్యా.
సార్ 10:30 అని చెబుతుంది స్నేహ.
మరి ఈ టైం వరకు ఇక్కడ ఎం చేస్తున్నావు… అని కోపంగా అంటాడు ఆర్యన్.
సార్ వర్క్ కంప్లీట్ చేశాకనే ఇంటికి వెళ్లాలి అని మీరు చెప్పరు గా సార్ అని చిన్నగా చెప్తుంది స్నేహ.
అవును.. వర్క్ కంప్లీట్ చేశాకనే వెళ్ళమన్నాను… కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని కోపంగా అన్నాడు ఆర్యన్.
చేస్తున్నాను సార్ కంప్లీట్ అవుతుంది అని భయంగా చెబుతుంది స్నేహ.
వర్క్ రేపు చేసుకుందువు కానీ… ఈ రోజు ఇంటికి వేళ్ళు అని కోపంగా చెప్తాడు ఆర్యన్.
ఓకే సార్ థాంక్స్ అని చెప్పి తన థింగ్స్ ఎన్ని తీసుకొని స్టెప్స్ మీద నుంచి కిందకు వెళ్తుంది స్నేహ.
ఆర్యన్ రోజు కావాలి అని వర్క్ ఎక్కువ ఇవ్వడం… టైం కి కంప్లీట్ చేయలేదు అని కోపడటం చేస్తుంటాడు ఆర్యన్.
కానీ స్నేహ రోజు తొందరగానే కంప్లీట్ చేసేది.. కానీ ఈ రోజు వర్క్ ఇంకా ఎక్కువ ఇవ్వడం వల్ల లేట్ అయింది స్నేహ కి.
ఆలా స్నేహ స్టెప్ మీద నుంచి కిందకు వెళ్తుంది… ఎందుకంటే లిఫ్ట్ యూస్ చేయకూడదు… ఆర్యన్ గారి ఆర్డర్.
ఆలా స్నేహ గ్రౌడ్ ఫ్లోర్ కి వెళ్లి తన స్కూటీ తీసుకొని స్టార్ట్ అవుతుంది తన ఇంటికి.
ఆలా వెళ్తూ వెళ్తూ స్నేహ కళ్ళ వెంబడి కన్నీళ్లు కారిపోతున్నాయి…. ఎందుకు ఈ జీవితం.. అసలు ఈ నరకాన్ని అనుభవిస్తూ ఎందుకు బతకాలి అనుకుంటూ ఇంటికి చేరుకుంది స్నేహ.
ఆలా స్నేహ తన ఇంటి గేట్ ముందు స్కూటీ అపి ఆ ఇంటిని చూస్తుంది…
అది ఇల్లు కాదు… ఒక పెద్ద పాలేస్… ఇంద్రబావనాన్ని తలపించేంతలా ఉంటుంది.
ఇంద్ర భవనం… చుట్టి కాళీ ప్లేస్… అసలు ఆ పాలేస్ ఒక 5 ఎకరాలు విస్తరించి ఉంది.. అంత పెద్ద భవనం చుట్టూ కాళీ ప్లేస్ లో కలిపి.

ఆలా స్నేహ ఇంటి ముందు స్కూటీ అపి ఇంటిని చూసి ఈ నరకం లో కి వెళ్ళాలి అనుకుంటూ.. గుండె బరువు చేసుకుంటూ.. గేట్ తీయగానే లోపలకు వెళ్ళింది స్నేహ.
తన స్కూటీ ని పార్క్ చేసి భయం భయం గా ఇంట్లో కి వెళ్ళింది స్నేహ.
ఇంట్లో అందరూ అప్పుడే పడుకొని ఉన్నారు అనుకుంట సైలెంట్ గా ఉంది అని అనుకుంది స్నేహ.
సైలెంట్ గా కింద ఉన్న గెస్ట్ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ ఐ మళ్ళీ హాల్ లో కి వచ్చింది స్నేహ.
హాల్ లో నుంచి డైన్నింగ్ ఏరియా కి వెళ్ళింది.
అక్కడ ఉన్న మేడ్స్ స్నేహ ని చూసి రండి మేడం అని చేయిర్ ని జరిపారు.. సైలెంట్ గా వెళ్లి కూర్చుంది స్నేహ.
మేడ్స్ పెట్టిన ఫుడ్ ని సైలెంట్ గా తిని లేచింది స్నేహ.
చేతులు కడుక్కొని… మళ్ళీ గెస్ట్ రూమ్ కి వెళ్ళింది స్నేహ.
తాను వెళ్ళగానే ఇద్దరు అమ్మాయిలు ఆ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉన్నారు.
స్నేహ రాగానే మేడం రండి అని పిలిచారు.
స్నేహ సైలెంట్ గా వెళ్లి వల్ల ముందు నిలబడింది.
ఆ అమ్మాయిలు స్నేహ డ్రెస్ ని విప్పేసి చక్క ట్రాన్సపేరెంట్ సారీ ని కట్టారు. తల నిండా మల్లెపువ్వులు పెట్టి… మేకప్ ఎం వేయకుండా.. చిన్న స్టికర్ పెట్టి నుదిటిన.. దాని కింద కుంకుమ పెట్టి చేతికి గాజులు వేసి మిర్రర్ లో చూసుకోమన్నారు స్నేహ ని.
స్నేహ తనని తాను మిర్రర్ లో చూసుకొని తన గుండెల మీద వేలాడుతున్న తన తాళి ని చూసి బాధతో కళ్ళలో నీళ్లు తిరిగాయి స్నేహ కి.
పక్కన ఉన్న అమ్మాయిలు తనకి రోజు అలవాటే అన్నట్టు నార్మల్ గా నిలబడి చూస్తున్నారు.
స్నేహ తన తాళి ని చేతిలో గట్టిగ పట్టుకొని తన దుఃఖన్ని అపుకుంది.
తరువాత నార్మల్ ఐ పక్కన ఉన్న అమ్మాయిల వైపు చూసింది స్నేహ.
సైలెంట్ గా వాళ్ళు స్నేహ చేతిలో పాల గ్లాస్ పెట్టి… బయటకు తీసుకు వచి స్టెప్ ఎక్కి 3rd ఫ్లోర్ కి వెళ్లి తనను వదిలిపెట్టారు ఆ అమ్మాయిలు.
ఎందుకంటే వాళ్లకు అక్కడి వరకే ఎంట్రీ..
తరువాత వాళ్ళు వెళ్లిపోయారు.
స్నేహ భయం భయం గా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది…
కొనసాగుతుంది……
ఇది నా కొత్త స్టోరీ….. ఎలా ఉందొ కామెంట్ లో చెప్పండి గయ్స్…. అలాగే నా స్టోరీస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి…. ఇంకా నా దగ్గర మీకు నచ్చినట్టు స్టోరీస్ చాలానే ఉన్నాయ్…
Swipe left/right or tap the sides to turn pages