New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 15

నువ్వు నా సొంతం – 15

స్నేహ కి చికాకుగా అనిపించి హాస్టల్ కి వెళ్లి ఫ్రెష్ అప్ ఐ పడుకుంది డిన్నర్ కూడా చేయకుండా.

 

@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

రేవంత్ ని తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు…

 

ఆలా రేవంత్ కి పోలీస్ ల తో ఒక కొట్టింగ్ అయింది.

 

అప్పుడే పోలీస్ స్టేషన్ కి ఎంట్రీ ఇచ్చాడు మన ఆర్యన్ కి ఎనిమి అయినా విక్రాంత్.

 

మంచి బాడీ….

మంచి కలర్…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue