New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 14

నువ్వు నా సొంతం – 14

స్నేహ కాలేజీ నుంచి హాస్టల్ కి వెళ్తుంటే.. సడన్ గా ఒక బైక్ తన ముందు ఆగింది.

 

ఆలా సడన్ గా ఆగగానే ఫస్ట్ భయపడ్డ కూడా కోపం తో ఆ బైక్ మీద ఉన్న వ్వక్తి ని చూసింది స్నేహ.

 

ఆ బైక్ మీద కూర్చున్న వ్వక్తి నవ్వుతు హాయ్ స్నేహ అంటాడు.

 

స్నేహ కి అతను ఎవరో తెలీదు.. సడన్ వచి హాయ్ అనే సరికి… ఇంకా తన పేరుతో అనేసరికి… భయం తో వెనక్కు తిరిగింది స్నేహ.

 

హలో స్నేహ నా మాట విను… ఇప్పుడు నువ్వు నా మాట వినకుంటే… నా పని ఏంటో చేసి చూపిస్త అని గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు ఆ వ్వక్తి.

 

స్నేహ కోపం + భయం కలగాలిపి ఏంటి అని ఆ వ్వక్తి దగ్గరకు వస్తుంది స్నేహ.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue