నువ్వు నా సొంతం – 5
అను డోర్ నాక్ చేసింది…
అటు వైపు నుంచి కమింగ్ అన్న బేస్ వాయిస్ వినపడింది ఆర్యన్ ది.
ఆ వాయిస్ కి బయపడి చిన్నగా డోర్ తీసుకొని లోపలకు వెళ్ళింది అను.
అక్కడ చేయిర్ లో షర్ట్ లెస్ గా ఉండి అను నే కోపంగా చూస్తున్నాడు ఆర్యన్.
అను భయం భయం గా పిలిచారంట కదా సార్ అని చిన్నగా అడుగుతుంది తల కిందకు దించి.
అవును పిలిచాను… రా…. నీతో పని ఉంది అని చేయిర్ లో నుంచి లేచాడు ఆర్యన్.
ఆర్యన్ ఆలా లేవగానే అను బయపడి డోర్ తీసుకొని బయటకు వెళదామని డోర్ తీస్తుంటే అది అస్సలు రావడం లేదు…
ఏంటే నా నుంచి తప్పించుకుందా మానుకుంటున్నావా అని అను దగ్గరకు వస్తు కోపంగా అంటాడు ఆర్యన్.
సార్… నాకు ఓపిక అస్సలు లేదు అండి… నైట్ మీ ఇష్టం.. ఇప్పుడు అయితే నేను తట్టుకోలేను అండి బాడీ పెయిన్స్ చాలా ఉన్నాయ్ అని మాటలు తడపడుతూ చెబుతుంది అను.
నీకు ఓపిక లేకుంటే ఏంటే… నాకు బాగా ఉంది ఓపిక అని ఒళ్ళు విరుచుకుంటూ అను దగ్గరకు వస్తాడు ఆర్యన్.
ప్లీజ్ అండి అని బతిమిలాడుతుంది అను ఏడుస్తూ.
లేదు అస్సలు వదలను… ఇప్పుడు ఇప్పుడే… నైట్ నైట్ దే..
కానీ ఇప్పుడు అస్సలు వదలను… నాకు కోపం వచ్చిన ప్రతి సారి నువ్వు ఇలా బలి కావలసిందే అని గట్టిగ అరిచి చెప్పాడు ఆర్యన్.
నేను ఏ తప్పు చేయలేదు అండి… మిరే నిజ నిజాలు తెలుసుకోకుండా నన్ను బాధ పెడుతున్నారు… అని చిన్నగా అన్నది అను.
ఆ మాటకు ఆర్యన్ కి కోపం వచి ఏంటే మాటలు ఎక్కువ అయితున్నాయి… నీ తప్పు లేకుంటే నిరూపించు…
కానీ నువ్వు చేయలేవు. ఎందుకంటే నువ్వు ఆ తప్పు చేసావు కాబట్టి. అని కోపంగా అను జుట్టు పట్టుకొని అంటాడు ఆర్యన్.
అను కూడా తగ్గకుండా మరి మీ దగ్గర ఎం సాక్షాలు ఉన్నాయ్ అండి అని కోపంగా అడిగింది అను.
నా దగ్గర ఎం ఉన్నాయా… రా చూపిస్త అని అను తీసుకొని లాప్టాప్ ముందు ఉంచి… లాప్టాప్ లో ఒక ఫోటో ఆన్ చేసాడు ఆర్యన్.
ఆ ఫోటో చూసి అను కోపంగా లేదు నేను ఆలా చేయలేదు… అసలు నేను ఎవ్వరిని ముద్దు పెట్టుకోలేదు… అతను నన్ను ఇలా కావాలి అనే నన్ను ఆలా చేసాడు… ఆ ఫోటో నిజం కాదు అని గట్టి గట్టిగ చెబుతుంది అను.
ఫోటో ఎందుకు నిజం కధే… నువ్వు వాడితో తిరిగిన ప్రతి ఫోటో… ఎక్కడెక్కడికి వెళ్ళావో వాడితో అన్ని నాకు తెలుసు అని కోపంగా అను జుట్టు పై పట్టు పెంచుతు అన్నాడు ఆర్యన్.
లేదండి అతను నన్ను బ్లాక్మెయిల్ చేసాడు… అందుకే నేను వాడితో ఆలా కలిసి వెళ్ళాను కానీ ఇష్టం తో కాదు అండి అని ఏడుస్తూ చిన్నగా చెబుతుంది అను.
అవునా… నేను నమ్మాలా… నువ్వు వాడు కలిసి నా కావ్య ని చావుబతుకుల మధ్యలో నెట్టేసారు….
ఇప్పుడు నా కావ్య ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా…అని కోపంగా అంటాడు ఆర్యన్.
తాను అనుభవిస్తుంది నా వల్ల కాదు.. వాడి ట్రాప్ లో పడిపోయి… అని చెబుతుంది అను.
నువ్వు అంత అబద్ధం చెబుతున్నావు అని నాకు బాగా తెలుసు.. నీ లాంటి ఆడది డబ్బు కోసం ఏమైనా చేస్తారు కదా.. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకొని… నీ కష్టం తో బతికేలా చేశా… అండ్ నా పగ తిరడానికి కూడా అని కోపంగా అన్నాడు ఆర్యన్.
అను ఎం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.
ఏంటే ఎం మాట్లాడవు… అయినా నిన్ను అని ఎం లాభం లే నీ బతుకే అంత.. అని కోపంగా అంటాడు ఆర్యన్.
సార్ మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని కోపంగా అంటుంది అను.
అవునా జాగ్రత్తగానే రానిస్తాను… రావే లోపలకు అని తన పర్సనల్ రూమ్ లో కి లకకెళ్తాడు ఆర్యన్.
ప్లీజ్ అండి నన్ను వదలండి… నేను రాను అని అను గట్టి గట్టిగ అరుస్తుంది.
అయినా కూడా ఆర్యన్ వదలకుండా అను ని ఫోర్స్ చేసి మరి బెడ్ మీద పడేసి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఆర్యన్.
కొంచెం సేపు అను గింజ్జుకుంది… ఇంకా తన వల్ల కాకా అతడి బలం ముందు తన బలం ఏ మాత్రం సరిపోక సైలెంట్ గా ఉండి పోయింది అను.
ఆర్యన్ ఇద్దరి బట్టలు వంటి నుంచి వేరు చేసి… తన పని తాను చేసుకుంటున్నాడు… అను మాత్రం అతడు ఇచ్చే నొప్పిని బరిస్తుంది…
ఒక 2 గంటల తరువాత తనని వదిలి బట్టలు వేసుకొని… అను ని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు ఆర్యన్.
అను అయితే అసలు స్పృహ లో కూడా లేదు…
ఆర్యన్ తన పర్సనల్ రూమ్ డోర్ లాక్ చేసి తన కేబిన్ కి వచ్చాడు… వచ్చాక ఆర్యన్ కి చికాకు, కోపం ఎక్కువై… ఆ రూమ్ లో ఉన్న వస్తువులు అన్ని పగలగొడుతున్నాడు…
ఎందుకే ఇలా చేసావు… నిన్ను మహారాణి లాగా చూసుకుందాం అనుకున్న కానీ నువ్వు ఎం చేసావు… చి… అని అనుకుంటూ చేయిర్ లో కూర్చోనో ఆలోచిస్తున్నాడు ఆర్యన్..
అప్పుడే హర్ష తన కేబిన్ డోర్ నాక్ చేసాడు… ఆర్యన్ చికాకుగా కమింగ్ అన్నాడు…
హర్ష రూమ్ లో కి వచి రూమ్ మొత్తం చూసాడు.. అన్ని వస్తువులు చిందారావందరగా ఉన్నాయ్…
ఏమైంది అన్నయ్య అని చిన్నగా అడిగాడు హర్ష.
ఎం కావాలి రా… అది చేసిన మోసానికి నాకు మెంటల్ ఎక్కుతుంది అని కోపంగా అంటాడు ఆర్యన్.
కొనసాగుతుంది…
ఇది నా కొత్త స్టోరీ….. ఎలా ఉందొ కామెంట్ లో చెప్పండి గయ్స్…. అలాగే నా స్టోరీస్ నచ్చితే నన్ను ఫాలో చేయండి…. ఇంకా నా దగ్గర మీకు నచ్చినట్టు స్టోరీస్ చాలానే ఉన్నాయ్…
Swipe left/right or tap the sides to turn pages