New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వు నా సొంతం – 7

నువ్వు నా సొంతం – 7

ఆర్యన్ స్నేహ ని చూస్తుంటే బాధ గా అనిపించి బయటకు వచి సోఫా లో కూర్చుంటాడు..

 

ఆ డాక్టర్ స్నేహ ని చూసి… బాధ గా అనిపించింది… అసలు తాను సృహ లో కూడా లేదు.. పర్సనల్ పార్ట్ లో చాలా డామేజ్ ఐ బ్లీడింగ్ అవుతుంది..

 

ఆ డాక్టర్ బాధ గా అనిపించింది స్నేహ ని ఆలా చూసి.. తరువాత తనకు ట్రీట్మెంట్ చేసి సెలైన్ ఎక్కించి… బయటకు వచ్చింది డాక్టర్..

 

ఆర్యన్ ను చూసి.. సార్ ఆ అమ్మాయి కి అని ఏదో చెప్తుంటే… ఆర్యన్ కోపంగా స్థాపిట్ అంటాడు…

 

ఆ వాయిస్ కి బయపడి డాక్టర్ దూరంగా జరిగింది ఆర్యన్ కి.

 

ఆర్యన్ కోపాన్ని తగ్గించుకొని మీరు వెళ్ళండి అని చిన్నగా చెప్పాడు… ఆవిడా సైలెంట్ గా రూమ్ లో నుంచి వెళ్ళిపోయింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue