స్నేహ సైలెంట్ లిఫ్ట్ లో తల కిందకు దించి ఉంది.. ఎవరు వచ్చారో కూడా చూడకుండా.
ఆర్యన్ సైడ్ స్మైల్ తో లిఫ్ట్ లోకి వెళ్లి డోర్స్ క్లోజ్ ఐయ్యాక స్టాప్ బటన్ నొక్కడుఁ ఆర్యన్.
లిఫ్ట్ ఆగిపోయింది.
స్నేహ ఎం తెలుసు పాపం సైలెంట్ గా అలానే నిలబడింది.
ఒక 5 నిమిషాల వరకు వెయిట్ చేసింది కానీ డోర్స్ ఓపెన్ అవ్వకుంటే అనుమానం వచి డోర్స్ దిక్కు చూసి ఆర్యన్ ఉన్న సైడ్ చూసింది.. స్నేహ.
ఆర్యన్ ని చూడగానే స్నేహ షాక్ ఐ గోడకు అతుక్కెపోయింది…