New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 70

పెళ్లి చూపులు – 70

పెళ్లి చూపులు -70

 

 

“సిరి ఐ లవ్ యు..! నీ మనసులో ఉన్న మాట చెప్పే ఇలా నువ్వు మౌనంగా ఉండదు నీ మౌనానికి అర్థం ఏంటో తెలియక నాకు పిచ్చి పడుతుంది” అని పదిసార్లు చెప్పాడెమో బయట డోర్ నుండి రూమ్ లోపలికి వెళ్లే వరకు..

 

అమ్మో నేను మౌనంగా ఉంటే నిజంగానే వైష్ణవ్ ఇలానే బిహేవ్ చేస్తాడా..? అవును అని త్వరగా చెప్పేయడం బెస్ట్ ఏమో,, ఒకవేళ ఇతడు చెప్పినట్లు నేను నో చెప్తే వైష్ణవ్ నిజంగానే పిచ్చోడైపోయేటట్లు ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకొని అతడిని బెడ్ మీద పడుకోబెట్టి బయట హాల్లో సోఫాలో కూర్చుంది..

 

అలా ఎంతసేపు కూర్చుందో తనకే తెలియదు. అలా అక్కడ సోఫాలోనే నిద్రపోయింది 

 

ఉదయం 8 గంటలకే తల పట్టుకుని నిద్ర లేచిన వైష్ణవ్ రాత్రి తను హెవీగా మందు తాగడం గుర్తుకు వచ్చి, అబ్బా మరి అనవసరంగా తగినట్లు ఉన్నాను.. ఇంటికి వచ్చి సిరిని ఇబ్బంది పెట్టలేదు కదా అని అనుకుంటూనే రూమ్ నుండి బయటకు వచ్చాడు..

 

హాల్లో సోఫాలోనే పడుకుని ఉన్న సిరిని చూసి “సిరి” అంటూ ఆమె తట్టి లేపి మరీ పిలిచాడు.. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue