New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 8

ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 8

 

 

🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ -08

(The Destiny of Love )🌸🕊️

 

 

హృషిక్.. అవును అన్నట్టుగా చెప్పి.. “ఆ గంగాదేవి ప్రవాహాన్ని ఈ ధరణీమాత భరించలేదు” అని…

 

గంగాదేవి వేగాన్ని తగ్గించమని.. శివుణ్ణి.. ఆ భగీరథ మహారాజు శరణు వేడగా.. ఆ భోళా శంకరుడు.. తన జటాజూటాలలో ముందుగా ఆ గంగాదేవిని బంధించి.. తరువాత భగీరథుని కోరిక మేరకు.. తన తలపై నిలిచిన గంగాదేవిని.. మెల్లగా.. ధరణీమాత మీదకు వదులుతాడు అని చెప్తాడు.. హృషిక్…

 

హృషి.. “కౌముదిని చూసి.. అలా అప్పుడే ఆ ఆకాశగంగ ఈ భూమి మీదకు వచ్చి.. ఆ సగర రాజుల భస్మాలను.. తన వేగంతో తుడుచుకుపోతూ.. వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది..”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue