New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love me again ❤️ – 24
Love me again ❤️ Premium 4 min read

Love me again ❤️ – 24

మరోపక్క, ఆకాశం అంత ఎత్తున ఉన్న SS Solutions ఆఫీస్ భవనం ముందు ఒక ఖరీదైన బ్లాక్ సెడాన్ వచ్చి ఆగింది. కారు డోర్ తెరుచుకోగానే, మెరిసిపోయే నలుపు రంగు స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మీరా బయటకు అడుగుపెట్టింది. ఆమె కళ్ళకు ఉన్న డార్క్ షేడ్స్, చేతికి ఉన్న బ్రాండెడ్ వాచ్ ఆమెలోని రాయల్టీని చూపిస్తున్నాయి.

 

 

ఆమె నడుచుకుంటూ లోపలికి వస్తుంటే, రిసెప్షన్ దగ్గర ఉన్న సెక్యూరిటీ నుంచి మేనేజర్స్ వరకు అందరూ వరుసగా నిలబడి “గుడ్ మార్నింగ్ మేడమ్!” అంటూ విష్ చేస్తున్నారు. మీరా కేవలం ఒక చిన్న తల ఊపుతో వాళ్ళని పలకరిస్తూ నేరుగా లిఫ్ట్ వైపు వెళ్ళింది.

 

 

లిఫ్ట్ ఆగి, మీరా తన ఫ్లోర్‌లో అడుగుపెట్టగానే ఆఫీస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. అక్కడున్న మగాళ్లందరూ ఆమె కళ్ళు చెదిరే బ్యూటీకి ఫిదా అయిపోయి, రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయారు. ఆమెలో ఒక దేవత లాంటి అందం, ఒక సైన్యాధిపతి లాంటి గాంభీరం రెండూ కలగలిసి ఉన్నాయి.

 

 

పీఏ: (వంగి నమస్కరిస్తూ) “వెరీ గుడ్ మార్నింగ్ మేడమ్! వెల్కమ్ టు ది ఆఫీస్.”

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue