6 నువ్వు కూడా ఏంటమ్మా చిన్న గాయమే అయింది నాకు చెయ్యి విరిగిపోయినట్టుగా ఇద్దరు అలా ఏడుస్తున్నారు ఏంటి నాకేం కాలేదు అని చెప్తున్నాను కదా ఫస్ట్ ఆడు పాపండి అని అంటాడు విజ్జు…
ఇప్పుడు నీకు అంత కోపం వచ్చింది ఎందుకు అలా చేతికి గాయం చేసుకునే అంతగా ఎవరు ఏమన్నారు అని డౌట్ గా అడుగుతుంది వైషు…
విజ్జు ఆరు వైపు చూస్తూ నాకు అజ్జు కాల్ చేశాడు వాడితో మాట్లాడుతుంటే కోపం వచ్చింది అందుకే ఇలా చేతికి గాయం అయింది నాకు వాడితో మాట్లాడటం ఇష్టం కూడా లేదు వాడుతున్న ఫ్రెండ్షిప్ చాలా ఇయర్స్ అయినా నా చెల్లికి మోసం చేశాడని నేను వాడిని వదులుకోవాలని అక్కడ నుంచి వచ్చేసాను వాడి దగ్గర జాబ్ కూడా రిజైన్ చేశాను అని ఆరుని చూస్తూనే చెప్తాడు విజ్జు…