కాస్త దూరం వెళ్ళాక ఎవరో కార్ కనిపించింది హమ్మయ్య బతికావే సాహి నీ ప్రాణం మానం సేఫ్
అనుకుని మళ్ళీ వాళ్ళెక్కడ వెళ్ళిపోతారోనని ?
పీటి ఉష ని తలచి లగెత్తాను ఇద్దరు ఉన్నారు అనుకుంటా ఒకబ్బాయి అటు తిరిగి ఉన్నాడు అతని ముందు ఎవరో ఉన్నారు?
ఇద్దరి మొహం తెలియట్లేదు వీళ్ళు వెళ్లి పోయేలోగ
అక్కడికి చేరాలని నాలో దాగిన జాన్సీ రాణి ని బయటకు తీసా ? ఔనా అయితే అదే ఫీలింగ్ తో వాళ్ళని కొట్టరాదు ఇన్నర్ ఉచిత సలహా పడేసింది