మజిలీ ❤️🧿 – 1
మజిలీ ❤️
ఎపిసోడ్ 1….
ఒక అందమైన అమ్మాయి కంగారు గా కాల్ మాట్లాడుతూ ఆయుషి నువ్వు కంగారు పడకు నేను వస్తున్న ముందు నువ్వు పేషంట్ నీ ఎంటిలేటర్ పై వుంచు నేను అరగంట లో అక్కడ వుంటాను అని చెప్పి అవతల వాళ్ళు చెప్పేది కూడా విన కుండా కాల్ కట్ చేసి తన ఫ్లాట్ నీ లాక్ చేసి స్పీడ్ గా తన కార్ లో స్టార్ట్ అవుతుంది …
అవతల లేట్ అవుతూ వుండడం తో కార్ నీ ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అప్పుడే తన ఎదురు గా వస్తున్న కార్ నీ చూసు కోకుండా ఏక్సిడెంట్ చేస్తుంది…
దానితో కంగారు గా కార్ దిగి చూస్తుంది.. కానీ ఎవరికి ఏం కలేదు జస్ట్ కార్ డామేజ్ అయ్యింది అని అర్థం అవ్వడం తో అక్కడ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఆ కార్ విండో పై నాక్ చేస్తుంది..
ఆ కార్ లో వున్న వ్యక్తి ఆటిట్యూడ్ గా కార్ దిగి ఎదో అన బోతాడు.. కానీ ఆ అమ్మాయి ఆ వ్యక్తి కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వ కుండా ఆ వ్యక్తి చేతిలో కొన్ని డబ్బులు పెట్టి కార్ లైట్ గా నీ డామేజ్ అయ్యింది.. ఇంకా ఈ డబ్బులు సరి పోక పోతే ఇది న కార్డ్ అని చెప్పి ఆ వ్యక్తి వైపు తిరిగి కూడా చూడ కుండా అక్కడి నుండి తన కార్ లో స్పీడ్ గా వెళ్లి పోతుంది..
అది చూసిన ఆ వ్యక్తి కోపం గా ఎంత పొగరు నాకే
డబ్బులు ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పకుండా
వెళ్లి పోతుందా అని అను కుంటూ తన కార్ లో
కూర్చుంటాడు..
ఇదంతా లోపల నుండి చూస్తున్న అక్షిత్ కోపం గా కార్లో కూర్చున్న తన అన్నయ్య వైపు చూసి ఎన్టీ అన్నయ్య చూస్తుంటే ఆ అమ్మాయి ….ది గ్రేట్ అధీర నందన్ కే డబ్బులు ఇచ్చి కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లి నట్టుంది అని అంటాడు..
దానికి అధీర షట్ అప్ అక్కి ఆ అమ్మాయి కి బాగా
పొగరు వున్నట్టు వుంది మళ్ళీ కనిపిస్తుంది కథ అప్పుడు చెప్తాను ఆ అమ్మాయి సంగతి అని అను కుని ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బులు కార్డ్ తీసి పక్క కి విసిరేసాడు..
కానీ అక్కి ఆ కార్డ్ తీసుకుని అందులో వున్న పేరు
బయటకి చదువు తాడు.. ధాత్రి… ధాత్రి హమ్మ్
అమ్మాయే అనుకున్న పేరు కూడా చాలా బాగుంది కదా అన్నయ్య అంటాడు..
దానికి అధీరా కోపం గా అక్కి నోరు ముసుకుంటవ లేక కార్ లో నుండి బయట కి గెంటేయన అని అడుగు తాడు..
దాని తో అక్కి సైలెంట్ అయ్యి ఉఫ్ఫ్ మ అన్నయ్య జీవితాన్ని మార్చే అమ్మాయి ఎప్పుడు వస్తుందో అని అను కుంటూ ఇందాక చూసిన అమ్మాయి ని గుర్తు తెచ్చు కుంటాడు.. హా అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అని అనుకున్నాడు కాని వీళ్ల తొలి పరిచయ మే వైరం అయ్యిందే….
అను కుంటూ వుంటాడు..
కానీ అధీర మాత్రం ఎంత ధైర్యం ఆ అమ్మాయి కి నాకే
డబ్బులు ఇచ్చి ఇన్కా కావాలి అంటే తనని కలవమని చెప్తుందా అని అనుకుంటూ కోపం గా ఆ అమ్మాయి నే తలుచుకుంటూ తన కంపెనీ లో కి వెళ్ళి పోతాడు..
అధీర కంపెనీ లోపలికి ఎంటర్ అవ్వ గానే అందరూ పైకి లేచి విష్ చేస్తున్నారు.. కానీ అధీర మాత్రం ఆటిట్యూడ్ గా తన కాబ్బిన్ లోకి వెళ్లి పోతాడు … అక్కి కూడా సైలెంట్ గా వాళ్ళ అన్నయ్య వెనక వెళ్లి పోతాడు..
అధీర అంత కోపం గ వుండడం చూసిన ఎంప్లాయ్స్ అందరు బాస్ ఎన్టీ అంత కోపం గ వున్నాడు చూస్తుంటే ఈరోజు ఎవరికో మూడి నట్టుంది అని అను కుంటారు..
కానీ అమ్మాయిలు మాత్రం ఏం వున్నాడే బాబు కాస్త
నవ్వితే ఇంకా బాగుంటాడు అని అనుకుంటారు.. కాని వాళ్ళ లో ఒక అమ్మాయి మాత్రం మన మాటలు బాస్ విన్నాడంటే మాత్రం మన కి ఇదే ఈ ఆఫీస్ లో లాస్ట్ డే అవుతుంది అని వార్న్ చేయడం తో అందరూ
సైలెంట్ అయి పోతారు..
మరో వైపు స్పీడ్ గ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ కి వెళ్ళిన
ధాత్రి స్పీడ్ గా ఎమర్జెన్సీ రూం లోకి వెళ్లి అయుషి నీ
కలిసి ఇప్పుడు పేషంట్ కండిషన్ ఎన్టీ అని అడుగు
తుంది.
దాని కి అయిషి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి అని
చెప్తుంది. దానికి ధాత్రి ఆ పేషంట్ రిపోర్ట్స్ చూసి సరే
వెంట నే ఆపరేషన్ కి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పి
అక్కడి నుండి వెళ్తుంది..
ఒక ఫైవ్ హౌర్స్ తర్వాత ఆపరేషన్ కంప్లీట్ చేసి
ఆయుషి ధాత్రి బయట కి వచ్చి వాళ్ళ కాబిన్ లోకి వెళ్లి రిలాక్స్ అవుతారు..
ధాత్రి కళ్ళు మూసుకుని ఎదో అలోచించడం చూసిన ఆయుషి ఏమయ్యింది అంత సీరియస్ గా
అలోచిస్తున్నవ్ అని అడుగు తుంది.
దానికి ధాత్రి కళ్ళు తెరిచి వుదయం తను వస్తున్నప్పుడు జరిగిన ఏక్సిడెంట్ గురించి చెప్తుంది.
అది విన్న ఆయుషి సారీ రా నేను నిన్ను అంత కంగారు పెట్టడం వల్లే ఏక్సిడెంట్ అయ్యింది నీకేం కాలేదు కదా అని కంగారు నిండిన గొంతుతో అడుగు తుంది.
ఆయుషి అల కంగారు పడడం చూసిన ధాత్రి నాకేం
కాలేదు రా జస్ట్ చిన్న ఏక్సిడెంట్ అయ్యింది అంతే అని చెప్తుంది..
దాని తో ఆయుషి రిలాక్స్ అయ్యి ఈరోజు చిన్ని బర్త్డే
గుర్తుంది కదా అని అడుగు తుంది
దానికి ధాత్రి కూడా హా గుర్తుంది పద వెళ్దాం …వెళ్లే దారిలో తన కి ఒక మంచి గిఫ్ట్ కూడా కొందం అని చెప్పి ఇద్దరు వాళ్ళ డ్రెస్ చేంజ్ చేసు కుని వాళ్ళ కార్స్ లో ఒక గిఫ్ట్ షాప్ దగ్గర కి వెళ్తారు..
ఇద్దరు లోపలి కి వెళ్లి కొన్ని గిఫ్ట్ కొంటారు.. ఆ తర్వాత ఓ బేకరి దగ్గర ఆగి ఒక చిన్న కేక్ 🎂 కూడా కొని ఒక
ఆశ్రమం లోపలి కి వెళ్తారు…
వీళ్ళిద్దరూ రావడం చూసిన ఆ ఆశ్రమం లో ఒక వ్యక్తి వీళ్ల దగ్గర కి వచ్చి చిన్ని వుదయం నుండి మి కోసమే
వెయిట్ చేస్తుంది.. అని చెప్తారు..
దానితో ధాత్రి అమ్మ చిన్ని ఇప్పుడు ఎక్కడ వుంది అని
అడుగు తుంది.. దానికి పార్వతి గారు వెనక వున్న గార్డెన్ లో వుంది అని చెప్తారు..
దాని తో ధాత్రి ఆయుషి అక్కడికి వెళ్లి చిన్ని అని
పిలుస్తారు..
వెంటనే చిన్ని వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ధాత్రి
ఆయుషి లని చూసి నవ్వుతూ పరిగెత్తు కుంటూ వాళ్ళ దగ్గర కి వెళ్లి అక్క వచేసార నేను మీ కోసమే వెయిట్ చేస్తున్న అని చెప్తుంది..
దాని తో ధాత్రి మోకాళ్ళ మీద కుర్చుని హా ఈరోజు మా చిన్ని బర్తడే కదా నేను రాకుండా ఎలా ఉంటాను చెప్పు నీ కోసం గిఫ్ట్స్ కూడా తీసుకు వచ్చాం అని చెప్పి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తారు..
ఆ గిఫ్ట్స్ చూసిన చిన్ని హ్యాపీ గా థ్యాంక్ యూ అక్క అని చెప్పి వాళ్ళ ని హగ్ చేసు కుంటుంది..
ఆ తర్వాత చిన్ని తో కేక్ కట్ చేయించి అక్కడి వున్న
పిల్లలు అందరి తో టైమ్ స్పెండ్ చేసి అప్పటి కే టైం 9
అవుతూ వుండడం తో తిరిగి వాళ్ళ ఫ్లాట్ దగ్గర కి వెళ్లి పోతారు.
ధాత్రి ఆయుషి ఇద్దరు చిన్నప్పటి నుండి అదే ఆశ్రమం
లో పెరిగారు. .. ఇద్దరు కష్ట పడి చదివి డాక్టర్స్
అయ్యారు.. ధాత్రి ఆయుషి చిన్నప్పటి నుండి అక్కడే పెరగడం వల్ల అక్కడ వున్న వల్లందరి కి విల్లు అంటే చాలా ఇష్టం …
ఆయుషి ధాత్రి ఆ సిటీ లో నే బెస్ట్ డాక్టర్స్… ఇద్దరు వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంట కంప్లీట్ చేసి ఇద్దరు కలిసి మాట్లాడు కుంటూ
తింటారు…
మరో వైపు అదీరా తన్ క్యాబ్బిన్ లో కుర్చుని సీరియస్ గా వర్క్ చేసుకుంటూ వున్నాడు.. అప్పుడే అక్కి లోపలి కి వచ్చి అన్నయ్య బామ్మ కి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయ్యింది అంత మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి అని చెప్తాడు..
దానితో అదీర స్పీడ్ గా తన చైర్ లో నుండి లేచి హాస్పిటల్ కి బయలు దేరుతారు..
ఇద్దరు హాస్పటల్ కి వెళ్లి తన బామ్మ వున్న రూం లో కి
వెళ్తారు…
వాళ్ళ బామ్మ నీ ట్రీట్ చేస్తున్న డాక్టర్ వైపు అధీర కంగారు గా చూస్తూ డాక్టర్ మా బామ్మ కి ఎలా వుంది అని అడుగు తాడు..
దాని కి ఆ డాక్టర్ తన ఎదురుగా వున్న అధీర నందన్ వైపు కాస్త బయం గా చూస్తూ మి బామ్మ కి కాస్త సీరియస్ గా వుంది సార్ ఆవిడ దేని గురించో బాగా బాధ పడు తున్నారు అని చెప్తాడు..
మళ్ళీ ఆ డాక్టర్ మాట్లాడు తూ మేడం నీ మీరు ఇంటికి తీసుకు వెళ్లచు సార్.. మేడం నీ ట్రీట్ చేయడానికి మేమే ఒక డాక్టర్ నీ మి ఇంటికి పంపిస్తాము అని చెప్తారు..
దాని తో అధీర ఒకే అని చెప్పి వాళ్ళ బామ్మ పక్క కి వెళ్ల వాళ్ళ బామ్మ చెయ్యి పట్టు కుంటాడు..
దాని తో స్పృహ లోకి వచ్చి నా బామ్మ ఎదురు గా వున్న అధీర వైపు చూస్తుంది..
వాళ్ళ బామ్మ కళ్ళు తెరవడం తో అధీర హ్యాపీ గా బామ్మ అని పిలుస్తాడు.
…….. మజిలీ…..
Tag your comments Bangaralu ❤️ 🥰 🥰
Swipe left/right or tap the sides to turn pages