New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 123

మాంగళ్య బంధం – 123

భార్య వైపు నుండి పక్కకి తల తిప్పుకుని  దేవుడా ఏమవుతుంది నాకు ప్రతిమ దగ్గరికి వస్తే చాలు నన్ను నేను మర్చిపోతున్నాను,..నా చుట్టూ పరిసరాలని కూడా మర్చిపోతున్నాను..

 

అవతల అత్తయ్య అంతలా డోర్ కొట్టి పిలుస్తూ ఉంటే నేను మాత్రం నా మానాన  తినని చూస్తూ ఉండిపోయాను..కొత్తగా ఏమవుతుంది నాకు తనని చూస్తుంటే చాలు ఏదో లోకంలోకి వెళ్ళిపోతున్నాను..

 

ఇప్పుడు కష్టమో నష్టమో ఏదైనా కానీ ప్రతిమని లేపడం అయితే తప్పేలా లేదు అంటు ఆమె వైపు చూస్తు ఐ యాం సారీ ప్రతిమ..

 

ఐ యామ్ రియల్లీ వెరీ సారీ..నాకు ఇప్పుడు నిన్ను లేపడం ఇష్టం లేదు కానీ అత్తయ్య అంతలా పిలుస్తూ ఉంటే మనం ఎంత సేపు డోర్ ఓపెన్ చేయకపోతే అస్సలు బాగుండదు..

 

అందుకే నాకు ఇష్టం లేకపోయినా సరే కష్టంగా నిన్ను నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నాను.. నువ్వు నన్ను ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా త్వరగా లేవవా ప్లీజ్ అనుకుంటూ ఈసారి ఆమె చీర కొంగుని తన చెంపల మీద, మెడ మీద మెల్లగా రాస్తాడు..

 

అతను అలా నాన్ స్టాప్ గా చెంపల మీద మెడ మీద చీరతో రాస్తూ ఉండగా  నిద్రలో ఉన్న ప్రతిమ కి తన ఒంటి మీద  ఏవో పాకుతున్న ఫీలింగ్ కలగడంతో తన నిద్ర డిస్టర్బ్ అయి  మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue