New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 124

మాంగళ్య బంధం – 124

కొద్ది క్షణాల పాటు వాళ్ళ చుట్టు పరిసరాలను మరిచిపోయారు.. ప్రణయ్ చేతిలో ప్రతిమ చేయి అలానే ఉండిపోయింది..

 

ప్రతిమ ప్రణయ్ జాతికి అలానే గుద్దుకుని ఉంది.. ప్రణయ్ తనకే తెలియకుండా ఇంకో చేతిని ప్రతిమ చుట్టూ వేశాడు..

 

అందుకు ప్రతిమ కూడా ఏమాత్రం నిరాకరించకుండా ఆమెకే తెలియకుండా ఆమె ఒక చేతిని ప్రణయ్ చుట్టూ వేసింది..

 

ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే వారిద్దరూ ఎంతో ప్రేమగా ఒకరిని ఒకరు కౌగిలించుకున్నట్టే ఉంది ఆ ఫోజ్ చూస్తుంటే..

 

కానీ వారిద్దరూ కావాలని స్పృహలో ఉండి మాత్రం ఒకరిని ఒకరు హగ్ చేసుకోలేదు.. స్పృహలో లేకుండానే ఒకరి కౌగిలిలో ఒకరు విడిపోయి ఉన్నారు..

 

కొన్ని క్షణాలు వాళ్ల కౌగిలిని వాళ్ళ శరీరంతో పాటు మనసు కూడా ఫీల్ అయింది.. అప్పుడు శాంతి గారి పిలుపు మరొకసారి వినిపించడంతో ఏదో ఊహా లోకంలో తేలిపోతున్న ఇద్దరి మనసులు డబ్బుల నేల మీద పడ్డట్టుగా స్పృహలోకి వచ్చి తాము ఉన్న పొజిషన్ ని చూసుకుని ఇద్దరు చాలా కంగారుపడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తారు ఒకరిని వదిలి మరొకరు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue