New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 141

మాంగళ్య బంధం – 141

తన తల్లి మాటల్లో ప్రణయ్కి గతం గొర్తొచ్చి ఆమె పడుతున్న బాధ వినిపించడంతో అమ్మ అవన్నీ అప్పుడెప్పుడో అయిపోయాయి.. అప్పుడెప్పుడో జరిగిపోయిన వాటిని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని మరీ బాధపడడం ఎందుకు..

 

ఇప్పుడైతే మనం బాగానే ఉన్నాం కదా దానికి సంతోషించు.. ఒక చదువు లేకపోతే జీవితం ఆగిపోయినట్టు కాదుగా.. ఆ దేవుడు నాకు చిన్నప్పుడే అలా కష్టాలు పెట్టబట్టే నాకు కష్ట,సుఖాల విలువ తల్లిదండ్రుల విలువ,మంచి చెడుల విలువ, డబ్బు విలువ అన్ని తెలిసాయేమో అనుకోవచ్చుగా…

 

అలాంటి కష్టాలు ఏమీ లేకుండా పెరిగి ఉంటే ఇప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఎవరు చెప్పలేముగా.. నాకేం లే అన్ని సుఖంగా జరిగిపోతున్నాయి అని చెడు మార్గంలో వెళ్లేవాడినేమో..

 

మన జీవితంలో ఎప్పుడు ఏం జరిగినా అంతా మన మంచికే అని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు నువ్వు దాన్ని మర్చిపోయావా..

 

నాన్నగారు మన జీవితంలో లేకుండా పోవడం బాధాకరమే అయినా, ఆయన మనకు దూరమయి మనకి కష్టాలు వచ్చాయి కాబట్టే మనం ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడే శక్తిని సంపాదించుకున్నాము అనుకోవాలి..

 

చెడులో కూడా మంచినే వెతుక్కోవాలి అమ్మ లేదంటే మనం ఎప్పటికీ సంతోషంగా బతకలేము అంటు ఆమె చేతిని చిన్నగా నొక్కుతూ ఆమెని ఓదారుస్తుంటాడు ప్రణయ్..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue