New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 21

మాంగళ్య బంధం – 21

భాను కూడా తిన్న తర్వాత యశోద గారితో మరో రెండు రోజుల్లో మళ్ళీ భాను ని పంపిస్తానని, పెళ్ళి పనుల గురించి కంగారు పడొద్దని, తను, ప్రణయ్ కలిసి చేస్తాం అని భరోసా ఇచ్చి తన భార్య, పిల్లల్ని తీసుకుని  తన ఇంటికి వెళ్తాడు భరత్..

 

వాళ్ళు అటు వెళ్లిన పది నిముషాలకి ఇంటికి వస్తాడు ప్రణయ్..

 

హ్మ్ వచ్చావా ప్రణయ్.. కాళ్ళు, చేతులు కడుక్కుని రా టిఫిన్ చేస్తువు కాని అని చెప్తారు యశోద..

 

హా అమ్మ అంటూ  బయట వున్న కుళాయి దగ్గర కాళ్ళు, చేతులు, మొహం శుభ్రం గ కడుక్కుని పక్కన  తీగ మీద వున్న టవల్ తో మొహం తుడుచుకుంటు ఇంట్లోకి వచ్చి  చాప మీద కూర్చుని  అమ్మ ఇళ్లంత నిశ్శబ్దం గ వుంది అక్క వాళ్ళు వెళ్లి పోయారా అని అడిగాడు..

 

హా ప్రణయ్ వాళ్ళు వెళ్లి ఒక పది నిముషాలు అవుతుంది .. నీకు ఫోన్ చేసింది గ అక్క.. అప్పుడే మీ బావ వచ్చారు…

 

అందరు టిఫిన్ తినేసి ఒక పది నిముషాలు కూర్చుని బయలుదేరారు అని చెప్తారు యశోద..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue