New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 69

మాంగళ్య బంధం – 69

మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి కావడంతో దగ్గరకు బంధువులే కాకుండా మిగిలిన బంధువులు కూడా వస్తారు..

 

ఇక్కడ శేఖర్, శాంతిలు వచ్చిన బంధువులందరికీ మర్యాదలు చేస్తూ ఉంటారు..

 

అక్కడ యశోద,భాను,,భరత్, ప్రనయ్ కూడా వచ్చిన బంధువులకి ఏ లోటు రాకుండా  అన్ని సకాలంలో అందేలా మర్యాదలు చేస్తూ ఉంటారు..

 

ఉదయాన్నే ముహూర్తం కావడంతో ఆ రాత్రికి రెండు ఇళ్లల్లోనూ అందరూ పెందలాడే భోజనం పూర్తి చేసి నిద్రపోతారు..

 

కొన్ని గంటలు గడిచిపోయాక తెల్లవారిపోతుంది.. సన్నాయి మేళాలు ఇంట్లో హోరెత్తుతున్నాయి..

 

  రెండు ఇళ్లలోనూ బంధువుల కోలాహలం ఎక్కువ అయింది .. త్వరగా టి టిఫిన్  లు పూర్తిచేసుకుని ఇక్కడ ప్రతిమ ని  పెళ్ళి కోసం మండపానికి వెళ్లడం కోసం పెళ్లికూతురుగా తయారుచేస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue