కేశవ్ రావ్ గారి మాటల వళ్ళ కోపం లో ఉన్న దృవ్ కి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక దాన్ని ధన్విక మిద చూపించాలి అని కోపంగా తన బెడ్ దగ్గరికి వెళ్లి ఒంటి చేతితో పడుకొని ఉన్న దన్విక రెక్క పట్టుకొని అలాగే పైకి లేపుతాడు…
దన్విక నీరసం తో తులుతూనే కళ్ళు కొంచం తెరిచి తన ముందు కోపంగా నిలబడి ఉన్న దృవ్ నీ చూస్తూ ఉంటుంది..
ధృవ్ బెడ్ మిద కూర్చొని ఉన్న దన్విక నీ అలాగే రెక్క పట్టుకొని కిందకి లాగి ఈడ్చుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న గోడకి అదిమి పెట్టీ ” అసలు నువ్వు నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు ఏ….???