ధన్వీక విడాకుల పేపర్ల మిద సంతకం పెట్టను అని చెప్పే సరికి దృవ్ కోపంగా మళ్ళీ తనతో కలిసిపోతాడు..
వారి మొదటి కలయిక కంటే ఇంకా రాక్షసంగా ఈ సారి దన్విక మిద తన క్రూరత్వాన్ని చూపిస్తాడు దృవ్..
ధృవ్ క్రూరత్వాన్ని భరించలేని దన్విక స్పృహ తప్పిపోతుంది…
స్పృహ తప్పి పడున్న ధన్విక నీ అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వేరే రూం లోకి వెళ్ళిపోయాడు దృవ్….
అలా వెళ్లిన దృవ్ నేరుగా వాష్ రూం లోకి వెళ్లి షవర్ ఆన్ చేసుకొని తన చేతులు రెండు ముందు ఉన్న గోడకు ఆనించి షవర్ కింద తడుస్తూ తను మొదటి సారి ధన్విక నీ ఎక్కడ చూశాడో గుర్తు చేసుకుంటున్నాడు….
త్రీ ఇయర్స్ బ్యాక్…..
ఎప్పటిలాగానే ఆ రోజు కూడా ఆఫీసు కి వెళ్లి , తన క్యాబిన్ లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి కలిగినట్టు అనిపిస్తూ ఉంటే అయోమయంగా క్యాబిన్ లోకి వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు దృవ్…
అతనికి ఎక్కడ నుంచో చందనం పరిమళం వస్తూ ఉంటే ఎక్కడ నుంచి వస్తుంది అనుకుంటూ అక్కడ అంతా చూస్తూ ఉండగా…….