రాజకుమారి – 1
ఒక పెద్ద రిసార్ట్ లో…. ఒక అందమైన రూమ్ లో…. అంత కంటే అందం గా ఉన్న ఒక అమ్మాయి…. పెళ్లి కూతురిగా…. ఎంతో అందం గా రెడీ అని తన తల మీద మెలి ముసుగు వేసి…. అద్దం ముందు కూర్చోబెట్టారు.
అంత పెద్ద రూమ్ లో ఆ అమ్మాయి ఒకతె ఉంది…. అంత పెద్ద రూమ్ చూడటం అదే 1st టైం…. అక్కడ తను ఒకతె ఉండటం తో బిక్కు బిక్కుమాంటూ తను ఒకతె కూర్చొని…. తన చీర కొంగు ని నలిపేస్తూ ఉంది 21 సంవత్సరాల అమ్మాయి….
పాలు గారే చెక్కిళ్లతో…. ఇంకా పసి తనం పోనీ తన వాలకం…. తెల్లగా పాల మిగడ వలె…. మెరిసిపోతు…. ముద్దుగా…. కొంచెం బక్క పలుచగా…. భయం భయం గా కూర్చొని ఉంది మన మహాలక్ష్మి…. (మహా )
అప్పుడే రూమ్ లో కి డోర్ ఓపెన్ చేసుకొని వస్తుంది తన బామ్మా…..
సడెన్ గా వచ్చిన సౌండ్ కి భయం గా లేచి నిల్చొని…. వెనక్కు తిరిగి చూడగా…. తన బామ్మా రమణమ్మ గారిని చూసి…. అప్పటి వరకు పడిన భయం పోయి….. బామ్మా అని ఆవిడా ను గట్టిగ హత్తుకుంది మహా.
ఏంటి తల్లి బయపడ్డవా…. ఎం కాదులే…. నిన్ను తయారు చేస్తా అని చెప్పి నన్ను బయట ఉండమని చెప్పరు…. ఒక సరి ఎలా ఉన్నవో చూస్తాను అగు అని మహా తల మీద ఉన్న మెలి ముసుగు తీసి చూడగా…..
చందమామ కి ఏ మాత్రం తీసి పోనీ తన మానవరాలి మొఖాన్ని చూసి….. నుదిటిన పంపిందా బిళ్ళ…. నుంచి… కాళీ పట్టీల వరకు వంటి నిండా బంగారం తో మెరిసిపోతు….. వాటికీ ఏ మాత్రం తగ్గకుండా మహా ని చూసి… మొటికలు విరుస్తూ….నా బంగారు తల్లి…. నీ అదృష్టమే అలాంటిది…. నువ్వు పెద్ధింటి కోడలివి ఐపోయావు…
నా బంగారు తల్లి అని మహా ని పొగుడుతూ…. ఇద్దరు బెడ్ మీద కూర్చున్నారు.
మహా… మహాలక్ష్మి…. పేరు కు తగ్గట్టే గుణం లో రూపం లో నిజం గా నే మహాలక్ష్మి.
పూరీట్లోనే అమ్మ ని పోగొట్టుకొని…. కన్నా తండ్రి వదిలేసి పోవడం తో…. మహా తన అమ్మమ్మ దగ్గరే పెరిగింది ఊరిలో.
రమణమ్మ కి ఎం లేదు… కేవలం ఊరిలో ఒక పెంకుటిల్లు మాత్రమే ఉంది…. ఉన్న ఒక్క బిడ్డ కూడా లేకపోవడం తో…. ఉన్న ఒక్క మానవరాలిని చూసుకుంటూ…. రోజు కూలి పనికి పోతు…. తన మానవరాలిని చూసుకుంటూ ఉండేది.
వాళ్ళు ఉంటున్న ఊరిలో స్కూల్స్ కూడా లేకపోవడం తో… మహా ని చదివించే స్మోమాత కూడా లేక…. తను మనవరాలు ఇద్దరు కూడా కూలి పనులకు పోతు జీవితం వెళ్ళద్దిసే వాళ్ళు.
ఆలా తన మానవరాలికి…. అనుకోకుండా ఒక పెద్ధింటి సంబంధం రావడం తో…. అది తన మానవరాలి అదృష్టమే అని అనుకోని….. తన మానవరాలికి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది రమణమ్మ…..
కానీ మహా కి తన బామ్మా తప్పించి…. వేరే ఎవరితో కూడా మాట్లాడలేదు….తన కి భయం ఎక్కువ…. ఇంకా చెప్పాలి అంటే…. నోటా మాట రావడం కూడా కష్టమే తన కి….. అంత బయస్తురాలు తను…. తన బామ్మా ని విడిచి ఒక్క రోజు కూడా ఉండలేదు తను…. ఎప్పుడు చూడు తన బామ్మా ని ఆంటీపెట్టుకొని ఉండేది మహా.
బెడ్ మీద కూర్చున్న బామ్మా మానవరాలి తో…. ఇదిగో మహా…. అబ్బాయి అంట వేరే దేశం లో పెరిగి వచ్చాడు అంట….. మనం మన ఊరిలో సర్పంజ్ గారి ఇంట్లో ఉన్న టీవీ లో ఏవో ఏవో సినిమాలు వస్తాయి కదా…. మనము అప్పుడప్పుడు చూసే వాళ్ళము కదా…. ఆ సినిమాల లో కనిపిస్తాడు అంట….
నువ్వు నిజం గా మహారాణి వి తల్లి…. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ నిన్ను మహారాణి అని పిలిచేది…. అందుకే… మీ అమ్మ ఆశీర్వదం తో నీకు ఇంత పెద్దింటి సంబంధం వచ్చింది…..
అక్కడ అందరితో కలిసి తిరుగు…. ఎవ్వరు ఎం అన్న కూడా పట్టించుకోకు….. పెళ్లి ఐయ్యాక నేను నీతో ఉండను తల్లి నువ్వే జాగ్రత్తగా ఉండు తల్లి అని కంట తడి తో చెప్తుంటే….
మహా కి కళ్ళలో నీళ్లు తిరిగి…. బామ్మా… నువ్వు నాతో పాటు రావా…. అంటే నేను ఒక్కదాన్నే అక్కడకు వెళ్లాలా…. నాకు భయం బామ్మా…. నేను వెళ్ళాను…. నేను నీతో నే ఉంటాను అని అమాయకంగా…. ఏడుస్తూ అంటుంది మహా.
ఆలా అనొద్దు తల్లి… నీకు నీ భర్త ఎప్పుడు తోడు ఉంటాడు… నువ్వు అస్సలు బయపడొద్దు అని రమణమ్మ చెప్తుంటే….
బామ్మా నాకు ఒక్కదాన్ని ఉండాలి అంటే నాకు చాలా భయం…. నువ్వు కూడా నాతో వచ్చాయ్ బామ్మా…. నాకు భయం గా ఉంది అని ఏడుస్తూ అంటుంటే….
ఆలా అనకు తల్లి నా బంగారు తల్లి కదా….అన్ని ఓర్చుకొని…. నువ్వు సంతోషం గా నీ అతింట్లో ఉన్నావు అనుకో….. నేను కూడా సంతోషం గా ఉంటాను అని ఆవిడా అనగానే…. మహా చిన్నగా నవ్విదు.
అదే టైం లో…..
అదే రిసార్ట్ లో…. ఒక గదిలో…. ఆరడుగుల అజనుబహుడు…. కండలు తిరిగిన దేహం తో…. ముట్టుకుంటే మసిపోయే రంగు లో….. చూడగానే మన్మధుడిలా ఉన్న మన హీరో…. కథలోనే కాదు…. రియల్ గా కూడా హీరో నే…. ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా….. అందరి హీరోస్ ని పడగొట్టి… తన దైన పేరు దక్కించుకొని… సినిమా రంగం లో దుసుకుపోతున్న మన హీరో రుద్ర నందన్.
ప్రస్తుతం top హీరో గా ఉన్నాడు….. ఇప్పటికి చాలా సినిమాలలో నటించి… తన దైన పేరు దక్కించుకొని…. ఇండస్ట్రీని ఊపిస్తున్నాడు.
ఇప్పుడు ప్రస్తుతం…. బాబు గారు బాగా బిజీ లో ఉన్నాడు…. ఎలా అంటారా….
బెడ్ మీద వంటి మీద అసలు నూలు పోగు కూడా లేకుండా….. తన గర్ల్ ఫ్రెండ్ తో…. విరహం లో మునిగిపోయి ఉన్నాడు.
రుద్ర…. ఇంకో గంట లో నీ పెళ్లి…. నువ్వు ఎప్పుడు రెడీ అవుతావు అని అప్పటికే బాగా అలసిపోవడం తో…. ఇంకా ఓపిక లేక…. అతని స్పీడ్ ని తట్టుకోలేక అంటుంది రియా తన మీద ఉన్న రుద్ర తో.
డోంట్ డిస్టర్బ్ అని చెప్పి తన పేదలను తన పేదలతో లాక్ చేసి…. తన స్పీడ్ ని ఇంకా పెంచగా…. ఆ స్పీడ్ ని తహట్టుకోలేక…. రుద్ర భుజం మీద కొడుతూ ఉంది రియా.
కానీ రుద్ర అవి ఎం పట్టించుకోకుండా….. తన కావాల్సింది దక్కించుకొని…. లేచి పక్కన పడేసి ఉన్న టవల్ ని తీసుకొని నడుముకు చుట్టుకొని…. సిగరేట్ తీసి తాగుతూ సోఫా లో సెట్టిల్ ఐయ్యడు.
రుద్ర అసలు నువ్వు పెళ్లి చేసుకుంటే అసలు అమ్మాయిలు ఎం ఐ పోతారో తెలుసా….. నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి రుద్ర అని…. తన కి బాడీ పెయిన్స్ ఉన్న కూడా…. ఓర్చుకొని తన డ్రెస్స్ వేసుకుంటూ అంటుంది రియా.
పెళ్లి చేసుకోవాలి…. తప్పదు…. మా గ్రాని ఒకటే పోరు పెట్టింది… అందుకే ఈ పెళ్లి….
మరి పెళ్లి అయితే అమ్మాయి ల తో రిలేషన్ స్టాప్ చేస్తావా అని కొంచెం కంగారుగా అంటుంది రియా.
నో… నో బేబీ… అలాంటి పనులు నేను ఎందుకు చేస్తా…. బాగా తెలివి చదువుకొని ఉన్న అమ్మాయి అయితే…. నా ఫ్రీడమ్ కి అడ్డు పడుతుంది….. అందుకే…. మా మామ్ కి ముందే చెప్పా ను…. పక్క పల్లెటూరు అమ్మాయి ని…. చదువుకొని అమ్మాయి ని పెళ్లి చేసుకుంటా అని చెప్పా…. ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు…. అని మహా ని అసలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో చెప్పేసాడు రుద్ర.
వావ్ రుద్ర…. అసలు ఇలా చేస్తావు అని అస్సలు అనుకోలేదు….. చాలా హ్యాపీ గా ఉంది…. మరి మీ మమ్మీ ఒప్పుకుందా ఇలాంటి అమ్మాయి ని నీకు భార్య గా.
ఒప్పుకోవడమా….. అసలు నా వైఫ్ అంటే ఇంటి పని మనిషి అని మా మామ్ ఫీలింగ్….. ఇంటికి వచ్చే కోడలు… పెద్ద స్టేటస్ అవసరం లేదు…. జస్ట్ ఒక అమ్మాయి అయితే చాలు…. ఇంకా తన కాళ్ళ కింద ఉంచుకోవచ్చు అని చూస్తుంది….. అని సిడెస్మిలె తో అంటూ…. సిగరెట్ ని పక్కన పడేస్తూ అంటాడు రుద్ర.
అంటే మీరు అంత పక్క ప్లానింగ్ తో… ఆ అమ్మాయి మెడకు తాళి కాకుండా ఊరి తాడు వేస్తున్నారు అన్నమాట అని రియా నవ్వుతు అంటుంటే…..
అసలు నాకు పెళ్లి అంటేనే ఇష్టం లేదు…. అలాంటిది 28 ఇయర్స్ కె పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అంటే నేవ్వేర్….. అసలు నా డిస్షనరీ లో నే లేదు భార్య పిల్లలు అని…. జస్ట్ నాకు మెయిడ్ గా నా ఇంటికి వస్తుంది అంతే అని రియా తో అంటూ ఉండగా….. ఎవరో డోర్ నాక్ చేస్తూ ఉన్నారు.
రుద్ర లేచి డోర్ ఓపెన్ చేయగా…. ఎదురుగా సరిత గారు…. అంటే రుద్ర మదర్.
50 ఇయర్స్ ఉన్న కూడా…. మొకం మీద ముడుతాలు ఉన్న కూడా… వాటిని కప్పిపుచడానికి…. దాట్టం గా మేకప్ వేసి….. హెవీ డిసైన్ ఉన్న సారీ తో…. డైమండీ జ్యువలరీ తో….. మోడరన్ గా ఉన్న సరిత గారు….
ఏంటి రుద్ర ఇంకా రెడీ అవ్వలేదు….అక్కడ ముహూర్తనికి టైం అవుతుంది…. అయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎం అయినా పెట్టుకోవాలి అని అనుకుంటే…. పెళ్లి అయినా తరువాత పెట్టుకో….. ఇప్పుడు తొందరగా రెడీ ఐ కిందకు రా….. అక్కడ పూజారి గారు అప్పుడే పూజ స్టార్ట్ చేసారు… తొందరగా రెడీ ఐ రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆవిడా…. మళ్ళీ మేకప్ వేసుకోవడానికి.
ఇది జస్ట్ స్టోరీ మాత్రమే…. ఎవ్వరిని ఉద్దెశించి అయితే కాదు…. జస్ట్ నా మైండ్ లో ఆలా రన్ అవుతుంది…. జస్ట్ రాస్తున్న అంతే…. కేవలం కల్పితం మాత్రమే….. దయచేసి తప్పు గా అనుకోకండి….
స్టోరీ ఎలా ఉందొ చెప్పండి గయ్స్…స్టోరీ ఇలా బాగోలేదు… నచ్చలేదు అంటే చెప్పండి…. తీసేస్తా స్టోరీ ని…
Swipe left/right or tap the sides to turn pages