New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాజకుమారి – 2

రాజకుమారి – 2

రుద్ర లేచి డోర్ ఓపెన్ చేయగా…. ఎదురుగా సరిత గారు…. అంటే రుద్ర మదర్.

 

50 ఇయర్స్ ఉన్న కూడా…. మొకం మీద ముడుతాలు ఉన్న కూడా… వాటిని కప్పిపుచడానికి…. దాట్టం గా మేకప్ వేసి….. హెవీ డిసైన్ ఉన్న సారీ తో…. డైమండీ జ్యువలరీ తో….. మోడరన్ గా ఉన్న సరిత గారు….

 

ఏంటి రుద్ర ఇంకా రెడీ అవ్వలేదు….అక్కడ ముహూర్తనికి టైం అవుతుంది…. అయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎం అయినా పెట్టుకోవాలి అని అనుకుంటే…. పెళ్లి అయినా తరువాత పెట్టుకో….. ఇప్పుడు తొందరగా రెడీ ఐ కిందకు రా….. అక్కడ పూజారి గారు అప్పుడే పూజ స్టార్ట్ చేసారు… తొందరగా రెడీ ఐ రా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆవిడా…. మళ్ళీ మేకప్ వేసుకోవడానికి.

 

 

 

రుద్ర సైలెంట్ గా రియా ని అస్సలు పట్టించుకోకుండా… అక్కడ నుంచి ఫ్రెష్ అవవడానికి వెళ్ళిపోయాడు.

 

 

రియా కి ఇంకా అక్కడే ఉంటే రుద్ర తిడతాడు అని… అక్కడ నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయింది 

 

 

రియా వెళ్ళిపోగానే…. మేడ్స్ వచ్చి… రూమ్ అంత కూడా క్లీన్ చేసి వెళ్లిపోయారు.

 

రుద్ర ఫ్రెష్ ఐ…. తల తుడుచుకుంటూ బయటకు రాగానే….. రుద్ర అసిస్టెంట్… ఇంకా రెడీ చేయడానికి ఒక 5 గురు బాయ్స్ రావడం చూసి…. సైలెంట్ గా వెళ్లి మిర్రర్ ముందు ఉన్న చైర్ లో కూర్చోగానే…. ఇంకా వాళ్ళు రుద్ర ని రెడీ చేయడం లో పడిపోయారు.

 

 

ఎంతైనా పెద్ద హీరో…. ఆ హీరో కి పెళ్లి అంటే మినిమం ఉంటుంది కదా…. సో వాళ్లకు దొరికిన ఛాన్స్ తో రుద్ర ని ఒక పావు గంట లో రెడీ చేసి…. సార్ అని పిలిచాడు ఒక బాయ్.

 

 

అప్పటి వరకు కళ్ళు మూసుకొని ఉన్న రుద్ర…. కళ్ళు తెరిచి తన ని తను చూసుకున్నాడు…..

 

 

గోధుమ రంగు పంచె లో…. మేడలో కండువా…. స్టైలిష్ హెయిర్ కట్…. లైట్ గా ఉన్న గడ్డం కి…. మగసిరి ని తెలిపే మీసాకట్టు….నుదిటిన కల్యాణ తిలకం…… చిరుత వలె ఉన్న తన షార్ప్ అయిస్ తో…. మిర్రర్ లో తన ని తను చూకొని…. లేచి నిలబడి…. హ్మ్మ్… గుడ్…. ఈ లుక్ ఎప్పుడు ట్రై చేయలేహు…. బట్…. ఇందులో కూడా సూపర్ ఉన్నావు రుద్ర అని తన ని తానే పొగుడుకుంటూ….. చేతికి బంగారు కడియం… ఇంకో చేతికి రో్లెక్స్ వాచ్ పెట్టుకుంటూ ఉండగా…..

 

 

రూమ్ లో కి వస్తారు చంద్రకళ గారు…. రుద్ర గ్రాని.

 

 

రుద్ర ని పెళ్లి కొడుకుగా చూసి…. మనసులో మురిసిపోతు…. మొటికలు విరిచి… అలానే చూస్తూ ఉండగా….

 

 

ఏంటి గ్రాని… ఎలా ఉన్నాను…. మస్త్ హ్యాండ్సమ్ గా ఉన్నానా ఏంటి ఆలా చూస్తున్నావు అని నవ్వును దస్తూ అంటాడు రుద్ర.

 

 

నీకేంటి రుద్ర…. అసలు నువ్వు మహారాజు వి…. నీకు ఎలాంటి మచ్చ ఉండదు… అని రుద్ర బుగ్గనా చుక్క పెట్టి….ఇప్పుడు నా మనవడు చాలా బాగున్నాడు… నా దిస్తే తగిలేలా ఉంది అని రుద్ర ని చూసి ఎంజేరుసిపోతు ఉంది ఆవిడా.

 

 

ఏంటి గ్రాని…. తాతయ్య పైకి పోయాడు అని…. ఇప్పుడు నాన్నావు లైన్ లో పెడుతున్నావా ఏంటి…. అని రుద్ర నవ్వుతు అనగానే….

 

 

ఏంటి…. నిన్ను లైన్ లో పెడుతున్న…. అయినా నాకు ఆ అవసరం ఎం లేదు నాయన….. నువ్వు నాకు సీట్ అవ్వవు అని చంద్ర కల గారు నవ్వుతు అంటూ…. ఇద్దరు ఆలా మాటల వర్షం కురిపించుకుంటూ ఉన్నారు.

 

 

రుద్ర కి తన గ్రాని అంటే ప్రాణం…. ఆవిడా ఎం చెప్పిన చేస్తాడు రుద్ర….. ఆవిడా నే పెళ్లి చేసుకో అని పోరు పెడుతుంటే…. ఇంకా తప్పక ఈ పెళ్లి కి ఒప్పుకున్నాడు బాబు.

 

 

రుద్ర రెడీ ఐయ్యవా…. పంతులు గారు పిలుస్తున్నారు… తొందరగా రా అని సరిత గారు వచ్చి పిలవగానే…..

 

 

హ మామ్ వస్తున్న అని…. పద గ్రాని వెళదాం పద అని…. తన గ్రాని తో…. మండపనికి నడిచాడు రుద్ర.

 

 

Top 1 ఉన్న హీరో కదా….. అందుకే…. అభిమానులు…. న్యూస్ ఛానెల్ల్స్ వాళ్ళు…. ఇంకా బంధువులు….. బిసినెస్ మాగ్నెట్స్….. ఇంకా చాలా చాలా మంది అక్కడ మొత్తం నిండిపోయి గోల గోల గా ఉంది.

 

 

రుద్ర కి ఫాన్స్ ఫాలోయింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది…. రుద్ర కూడా ఏ ఒక్క ఫ్యాన్ ని డిస్పాయింట్ చేయకుండా అందరిని కలిసి వాళ్లకు సెల్ఫీ లు కూడా ఇస్తాడు.

 

 

ఆలా రుద్ర పెళ్లి మండపనికి రావడం తో…. అక్కడ ఉన్న జనాలు అందరూ కూడా గట్టిగ అరుస్తూ…. వారి అభిమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు.

 

 

వాళ్ళ అందరికి ఒక నవ్వు విసిరేసి…. వెళ్లి పెళ్లి పిటల మీద కూర్చున్నాడు రుద్ర.

 

 

ఇంకా అక్కడ అంత కూడా…. ఇంకా ఇంకా జనాలు పెరిగిపోతుంటే….. పోలీస్ లు…. బాడీ గార్డ్స్ అందరూ కూడా…. వాళ్ళని బయటకు పంపించేశారు…. ఎందుకంటే అక్కడ జరిగేది పెళ్లి కదా…. ఎం గొడవ అలాంటిద్దు లేదుకుండా….. రుద్ర ని చూపించక ఇంకా అందరిని బయటకు పంపించేశారు.

 

 

 

ఇంకా రుద్ర పంతులు గారు చెప్పినట్టు ఎంతో శ్రద్దగా… పూజ చేస్తూ….. పంతులు గారు చెప్పే అన్ని పద్ధతులను పాటిస్తూ బుద్దిగా కూర్చున్నాడు.

 

 

 

కొడుకు అబత పద్దతిగా ఉండి…. బుద్దిగా పంతులు గారు చెప్పే పనులు చూస్తుంటే…. ఒకింత షాక్ లో ఉన్నాడు సూర్య నారాయణ గారు…. రుద్ర ఫాదర్.

 

 

అయన పెద్ద బిజినెస్ మాగ్నెట్….. చాలా బిసినెస్ ల ను తను రుద్ర హ్యాండిల్ చేస్తూ…. Top 1 లో ఉన్నారు.

 

 

రుద్ర కి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు…. అతని పేరు సూర్య…. స్టడీస్ కంప్లీట్ అయితే చేసి ఇప్పుడు ఎంజాయ్ చేయడం లో ఉన్నాడు…. తరువాత తన గోల్ ఏంటి అన్నది దాని మీద ఫైట్ చేయడానికి.

 

 

అదే మండపం లో ఎంతో పద్దతిగా చీర కట్టుకొని…. చక్కగా రెడీ ఐ ఉన్న రోజా గారు…. రుద్ర కి పిన్ని…. అంటే సూర్య నారాయణ గారి తమ్ముడి భార్య…..

 

చంద్రకళ గారికి ఇద్దరు కొడుకులు….

పెద్ద కొడుకు సూర్య నారాయణ…. భార్య…. సరిత…

                   కొడుకు :రుద్ర  …… 2nd కొడుకు :సూర్య.

 

చిన్న కొడుకు…… అది నారాయణ…. భార్య… రోజా….

                   కూతురు :స్వాతి…… 2nd కూతురు:సన 

 

 

విల్లు అంత కూడా ఒకే ఇంట్లో ఉంటారు.

 

 

 

ఇంకా రుద్ర వాళ్ళ అమ్మ గారు అయితే మొత్తం ట్రెండ్…. ఫుల్ మేకప్ తో…. పార్టీస్ అని బయట తిరుగుతూ ఉంటుంది…..

 

ఇంకా రోజా గారు అయితే….. ఇంట్లో నే ఉంటూ…. ఇంటి బాధ్యబత ని తన భుజాన వేసుకొని…. ఓర్పుగా… అందరిని చూసుకుంటూ ఉంటుంది…. ఇంకా చెప్పాలి అంటే చాలా మంచి ఆవిడా ఆమె.

 

 

ఇంకా తన కూతుర్లు కూడా చాలా మంచి వాళ్ళు….. పద్దతిగా… తన తల్లి ల గే పెరిగారు.

 

 

ఇది అండి మన రుద్ర నందన్ గారి ఫ్యామిలీ.

 

ఇంకో విషయం…. రుద్ర అంటే ప్రాణం… సొంత కొడుకు ల గే చూసుకుంటుంది రోజా గారు….

 

 

ఇంకా పంతులు గారు పూజ అంత కూడా చేపించి…. అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకు రండి అని చెప్పగానే….. చంద్ర కల గారు…. రోజా గారిని తో…. రోజా అమ్మాయి ని తీసుకు రా అని చెప్పగానే….. ఆవిడా మహా ఉన్న రూమ్ కి వస్తుంది.

 

 

బిక్కు బిక్కుమాంటూ రమణమ్మ తో కూర్చొని ఏదో ముచ్చట్లలో ఉన్న ఇద్దరు…. డోర్ సౌండ్ కి వెనక్కు తీయిగి చూసారు.

 

 

మెలిముసుగు తీసేసి… అమాయకంగా…. ముద్దుగా…. చూస్తున్న మహా ని చూసి….ముద్దుగా ఉన్నావు తల్లి అని మహా బుగ్గలు పట్టుకొని అని….. పద రా…. పంతులు గారు పిలుస్తున్నారు అని రోజా గారు మహా చేయి పట్టుకొని లాగుతుంటే….

 

 

మహా భయం భయం గా…. తన చేతిని వెనక్కు తీసుకొని తన బామ్మా వెనుక దక్కుంటుంది భయం గా.

 

 

 

రోజా గారు విచిత్రం గా చూస్తుంటే….. అది అమ్మ…. అమ్మాయి బయపడుతుంది….. అంత కొత్త కదా…. మీరు ఎవ్వరు కూడా తన కి తెలీదు…. బయపడుతుంది అంతే అమ్మ అని రమణమ్మ గారు సర్ది చెప్తుంటే….

 

రోజా గారు నవ్వుతు…. మహా ని దగ్గరకు తీసుకొని…. ఎందుకు మహా బయపడటం….. ఎం బయపడకు…. నీకు మేము అంత ఉన్నాము కదా…. నేను నీకు అత్తయ్య ని అవుత…. మీ ఆయనకి పిన్ని ని నేను…. నన్ను అత్తయ్య అని పిలువు సరేనా అని ఆవిడా నవ్వుతు అంటున్న కూడా….

 

 

మహా భయం భయం గా నే…. నిలబడి చూస్తుంది తల దీంచేసి.

 

 

ఇంకా తను బయస్తురాలు అని అర్ధం అయినా రోజా గారు…. చిన్న నవ్వుతో… రమణమ్మ ని చూస్తా్…. ముహూర్తనికి టైం అవుతుంది… తొందరగా అమ్మాయి ని మిరే తీసుకు రండి…. అని రోజ గారు అనగానే….

 

 

 

ఆవిడా సరే అని మహా చేతిని పట్టుకొని బయటకు నడుస్తారు.

 

 

మహా పేస్ అసలు కనిపించకుండా తన తల మీద మెలి ముసుగు వేశారు…. అది వాళ్ళ ఆచరమో లేక… బాబు గారి ఆర్డర్ రో…

 

 

 

మహా ని వీళ్ళ ఇద్దరు కలిసి తీసుకు వస్తున్న కూడా మహా కి కంగారు భయం అయితే అలానే ఉన్నాయ్…. తన బామ్మా చేతిని గట్టిగ పట్టుకొని నడుస్తూ ఉంది.

 

 

బయపడకు తల్లి నీ దగ్గర నేను ఉన్నాగా…. ఎం. కాదు అని రమణమ్మ గారు ధైర్యం చెప్తున్నా కూడా….. మహా లో అయితే ఇంకా ఇంకా కంగారు భయం పెరిగిపోతూనే ఉంది.

 

 

ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అంటే అసలు మహా రుద్ర ఇద్దరు ఒకరిని ఒకరు అసలు చూసుకోలేదు….. డైరెక్ట్ గా పెళ్లి లో నే కలవాలి….

 

 

మహా కి అయితే అంత తెలివి లేదు…. పెళ్లి కొడుకును చూడాలి అని…. ఇంకా రుద్ర కి అయితే అమ్మాయి ఏదో ఎవరేజ్ గా ఉంటుంది అని ఫీలింగ్.

 

 

మరి ఇద్దరు ఎదురు పద్దాక చూదాం ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో…..