New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాయని ప్రేమకథ ❤️ – 11

రాయని ప్రేమకథ ❤️ – 11

ఉదయం 8:00 – అనన్య ఇల్లు

అనన్య అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటోంది. కొత్త ఉద్యోగం కోసం ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

“అమ్మా! నేను వెళ్తున్నాను.”

“అనన్యా, టిఫిన్ చేసి వెళ్లు తల్లీ.”

“వచ్చాక తింటాను అమ్మా. ఇప్పటికే టైమ్ అయిపోయింది.”

తాతయ్య రామయ్య దగ్గరకు వచ్చి ఆమె తలపై చేయి పెట్టాడు.

“నీకు మంచి జరగాలి తల్లీ. ఎక్కడ ఉన్నా నీ విలువను మర్చిపోకు.”

“అలాగే తాతయ్య.”

అనన్య నవ్వుతూ బయటకు వెళ్లింది.

 

ఉదయం 9:30 – వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్

అర్జున్ తన క్యాబిన్‌లో కూర్చుని ఉన్నాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue