శ్వేతాన్ని తిట్టుకుంటాడు నా పచ్చని కాపురంలో నిప్పులు పోసావు కదా హ్యాపీగా ఒకరినొకరు తినిపించుకుంటూ ముద్దు ముచ్చటగా ఉన్న మమ్మల్ని విడదీశావ్ మా ఉసురు నిన్ను వదిలి పోదే అయినా నీ తాట నేను తీస్తా గా అని నిన్ను ఎవడు ఇది చేయమన్నాడు వాడిని కనుక్కొని ఇద్దరికీ కలిపి తోలు ఊడదీస్తాను నా వేదాన్ని ఎంతగా కృంగిపోయేలా చేస్తున్న మీకు ప్రశాంతంగా నేను ఎందుకు ఉండనిస్తాను అని మనసులో తిట్టుకుంటూ వేద తినిపిస్తూ ఉంటే తింటాడు..
ఇంతగా ఆకలి ఉన్నవాడివి తినకుండా ఫోజ్కొడుతూ ఎందుకు పడుకున్నావు అని వేద అడుగుతుంది.
నా రౌడీ నేను తినకపోతే తినిపిస్తుంది అని నాకు తెలుసు అదే డైరెక్ట్ గా తినిపి అంటే మూసుకొని తిను అని పోయి పడుకుంటుంది.