వద్దన్నా వదిలేస్తానా. @14 “ ఛ ఛ.. అదేంటిరా విరాట్ అలా అంటావు..?? మహి మన ఇంటికి రాకపోవడానికి.. మీ నాని ఎలా కారణమవుతుంది..? ఇవన్నీ వట్టి అనుమానాలు వదిలేయ్ ముందు వెళ్లి పార్టీ ఎంజాయ్ చెయ్.. అటు చూడు నీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు” అంది కాత్యాయిని. “మా నా ఫ్రెండ్స్ నాకు అనిపిస్తున్నారు కానీ నువ్వు నిజం చెప్పు సడన్గా మహి ఎందుకు ఇంటికి రావట్లేదు..? “ మరోసారి ఖచ్చితంగా అడిగిడు విరాట్. “నేను నిజమే చెప్తున్నా వీరూ.. ఇక మహి ఎందుకు…