వద్దన్నా వదిలేస్తానా @15 “రాక్షసి..అని మహి నెత్తిన మొట్టి, నువ్వొస్తావని కాదే.. బయట నా ఫ్రెండ్స్ ఉన్నారు..!! ముందు పో లోపలికి” అన్నాడు కోపంగా.. “వ్వే వ్వే.. నీకే ఉన్నారు బోడి ఫ్రెండ్స్.. నాకు ఉన్నారులేరా..” అని విరాట్ దెబ్బ విరాట్ కి ఇచ్చేసి ఇంట్లోకి పరిగెత్తింది మహి. “రాక్షసి వచ్చాక చెప్తానే నీ పని “ అంటూనే వెళ్లిపోతున్న విరాట్ ఆపి..దూరం నుండే ఆపి “ రేయ్ వీర్ నువ్వు తిన్నావా.? “ అని అడిగింది మహిమ. “ఇంకా లేదే మ…