అమెరికా…
అందరు లేవకముందే వంశీ వైషు ని ఎత్తుకుని రూమ్ లోకి రాగానే అబ్బా వంశీ నాకు ఓపిక లేదు రా 3 డేస్ నుంచి పీల్చి పిప్పి చేసావ్ అంటూ ములుగుతుంది వైషు…..
బంగారం నేను రూమ్ లోకి తీసుకుని వచ్చానే మార్నింగ్ మనం ఇలా పై నుంచి వస్తే బాగోదు అని నువ్వు ఇంకా ఎంత సేపు అయినా పడుకో అని వైషు ని తనదగ్గరికి తెచ్చుకుని నిద్ర పోతాడు వంశీ…..
విక్కీ ఆరాధన ఆలోచనలో ఉంటాడు బాల్కనిలో….