మీరే కదా తెమ్మన్నారు సార్ అంటుంది భార్గవి…
నేనే చెప్ప లోపల మా మాటలు విని వెనక్కి వెళ్ళిపోవాలి కొంచెం కుడా సిగ్గులేకుండా ఇలా చేస్తావా ఇంకా ఎప్పుడు నీ మొహం నాకు చూపించకు నిన్ను చూస్తుంటే నే నాకు కోపం వస్తుంది… ఈ ఇంట్లో నీకు మొఖం నాకు కనపడకూడదు పో అని అరుస్తాడు…..
భైరవ్ లోపలికి వెళ్ళగానే భార్గవి కి భైరవ్ మాటలు ముల్లులా గుచ్చుకుఉంటున్నట్టు వున్నాయి ఇంకా ఫిక్స్ అయిపొయింది విక్రమ్ ఇంట్లో ఉండకూడదు అని అక్కడి నుంచి కిందకి వచ్చి మెయిన్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది…..