New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 45

Episode 45

మోహిత్ ఆయుష్ చెప్పిన బ్రేస్లేట్ గురించే ఆలోచిస్తూ వుంటాడు అలాంటి బ్రేస్లేట్ ఇందాక నేను చూసాను కానీ ఎక్కడ?? చాలా క్లోజ్ గా చూశాను అంటూ బ్రుకుటి ముడి వేసి ఆలోచిస్తున్న మోహిత్ కు ఇందాక తను ప్రణవి తో మాట్లాడ్డం గుర్తొస్తుంది యస్ ప్రణవి లెఫ్ట్ హ్యాండ్ కి సేమ్ మోడల్ బ్రేస్లెట్ ఉంది అనుకుంటూ బావ నువ్వు చెప్పిన బ్రేస్లేట్ ప్రణవి హ్యాండ్ కి ఇందాక నేను చుసాను అంటే ఈ పని చేసింది అదే అంటూ కోపంగా చెప్పగానే ఆయుష్ కళ్లు కోపంతో ఎర్ర పడతాయి

కోపంగా పైకి లేచి ప్రణవి కోసం వెళ్తున్న ఆయుష్ కి అడ్డుగా నిల్చుని అన్నయ్య ప్లీస్ ఆగు ఎక్కడికీ అంత కోపంగా వెళ్తున్నావ్ అంటూ ఎర్రగా మారిన ఆయుష్ మొహాన్ని చూస్తూ కంగారుగా అడుగుతాడు

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay